spot_img
Homeఎంటర్టైన్మెంట్ఓటీటీJai Ganesh OTT: వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్... ఓటీటీలో అక్కడ చూసేయండి!

Jai Ganesh OTT: వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్… ఓటీటీలో అక్కడ చూసేయండి!

Jai Ganesh OTT: వరుసగా మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ భారీ విజయాలు సాధించాయి. ప్రేమలు చిత్రం తెలుగులో కూడా ఆదరణ దక్కించుకుంది. ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో విడుదల చేయడం విశేషం. ఈ చిత్ర హీరోయిన్ మమిత బైజు తెలుగు కుర్రాళ్ళను ఊపేసింది. ఆమె మాయలో పడిపోయారు. ఇక సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ సైతం భారీ ఆదరణ దక్కించుకుంది.

ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ రెండు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. తాజా మలయాళ హిట్ మూవీ మరొకటి ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. అదే జై గణేష్. ఈ థ్రిల్లర్ మలయాళంలో భారీ విజయం రాబట్టింది. ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది.

జై గణేష్ ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా జై గణేష్ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఓటీటీ విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా జై గణేష్ మూవీ మే నాలుగో వారం నుండి స్ట్రీమ్ కానుందట. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జై గణేష్ మూవీలో జంటగా గ్యారేజ్, భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర చేశారు మహిమ నంబియార్ కీలక రోల్ చేయడం జరిగింది. రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ఇంకెందుకు ఆలస్యం జై గణేష్ ని అమెజాన్ ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper