Homeఎంటర్టైన్మెంట్Devara : దేవర సినిమా విషయంలో ఎన్టీయార్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం...

Devara : దేవర సినిమా విషయంలో ఎన్టీయార్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే..?

Devara :  జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలోకి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఆయన సాధించిన విజయాలను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా చేసిన దేవర సినిమా ప్రేక్షకులు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేదు. నిజానికి ఆయన చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి…మిగతా స్టార్ హీరోలను చూపిస్తూ వాళ్ళ సినిమాలకు ఆవరేజ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్స్ ను రాబడతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి మాత్రం సక్సెస్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లు రావట్లేదు అంటూ ఒక మీమైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఎందుకు భారీ కలెక్షన్స్ వసూలు చేయడం లో ఆయన ఫెయిల్ అవుతున్నాడనే విషయం అయితే ఎవరికీ అర్థం కావడం లేదు. దేవర సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఈ సినిమా లాంగ్ రన్ లో కేవలం 300 కోట్లు మాత్రమే రాబట్టింది అంటే ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియాలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… మరి అలాంటి ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకోవడానికి భారీ సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిజానికి ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ కలెక్షన్ల వరకు వస్తే మాత్రం అవి చాలా తక్కువగా ఉంటున్నాయి.

ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా సైతం 50 కోట్లతో తెరకెక్కి 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. స్టార్ హీరో స్టేటస్ ఉండి భారీ బడ్జెట్ పెట్టిన కూడా జూనియర్ ఎన్టీఆర్ 400 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి…

ఇక అందుకే అన్ని రకాలుగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఈ సినిమాను చాలామంది విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఆయన మార్కెట్ ని భారీగా విస్తరించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక భారీ రికార్డులను కూడా కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది.

ఒకవేళ ఈ సినిమాతో కనక భారీగా సక్సెస్ రాకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ అనేది డైలమాలో పడిపోతుందనే చెప్పాలి…ఇక ఇప్పుడు ఆయన స్టార్ హీరోగా వెలుగొందాలంటే మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో ఆయన భారీగా ఇబ్బంది పడే అవకాశాలైతే ఉంటాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Oktelugu Epaper