Homeఎంటర్టైన్మెంట్నాగచైతన్య 20వ సినిమా రెడీ

నాగచైతన్య 20వ సినిమా రెడీ


ప్రస్తుతం కెరీర్ లో 19 వ సినిమా చేస్తున్న అక్కినేని నాగ‌చైత‌న్య తన తరవాతి సినిమాని కూడా రెడీ చేసాడు ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ` ల‌వ్ స్టోరి ` సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య…. నిజానికి అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈపాటికి ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ్వాల్సింది.. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి సినిమా వెన‌క్కి వెళ్లిపోయింది.

ఇక ఈ సినిమా తరవాత గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లుపెట్టాల‌ని చైతూ వేసుకున్న ప్రణాళిక బెడిసి కొట్టింది ..లక్కీ గా పరశురామ్ కి మ‌హేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడం తో ఆ ప్రాజెక్ట్ కాస్త అటకెక్కింది .

దాంతో నాగ చైతన్య తన 20వ సినిమాకి వేరే దర్శకుడిని సెలెక్ట్ చేసుకొనడం జరిగింది గతం లో అక్కినేని ఫామిలీ కి `మనం `. వంటి లవ్లీ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య ఇపుడు తన కొత్త సినిమాని చేయ బోతున్నాడు .పూర్తి స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించడానికి సంసిద్దుడయ్యాడు దర్శక ,రచయిత బి వి ఎస్ రవి అందించిన కథ తో ఈ సినిమా .రూపొందుతోంది . విశేషం ఏమిటంటే మొదటసారి బయటి రచయిత కథని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు కాగా ఈ చిత్రానికి ` థాంక్యూ `అనే టైటిల్ పెట్టనున్నట్టు తెలుస్తోంది .

మ‌నం చిత్రం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ నుంచి సరైన హిట్ సినిమా రాలేదు. ఈ మధ్యలో హ‌లో మరియు గ్యాంగ్ లీడ‌ర్ తీసినాగాని అవి అనుకున్నంత‌గా ఆడ‌లేదు. దీంతో మ‌ళ్లీ త‌నేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అందుకే గ్యారంటీ గా హిట్ కొట్టేలా సినిమా తీయాల‌ని విక్ర‌మ్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper