Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ లో నిన్నటి నామినేషన్స్ ఎంత కూల్ గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ వారం గొడవలు , కొట్లాటలతో సాగే నామినేషన్స్ ప్రక్రియ , ఈసారి ఆడియన్స్ చూసే విధంగా సాగాయి. అనవసరమైన వాదనలు లేవు. అయితే త్రిగున్, వర్షిణి మధ్య జరిగిన నామినేషన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. వీళ్ళిద్దరిది జన్మ జన్మల బంధం అన్నట్టు ఇచ్చిన బిల్డప్ ని నెటిజెన్స్ ఒక రేంజ్ ఎగతాళి చేస్తున్నారు. అంతే కాదు వర్షిణి కి ఎంతో క్లోజ్ గా పిలవబడే ముకేశ్ కూడా నిన్న వీళ్ళిద్దరిని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. వర్షిణి తో మాట్లాడుతూ మీ నామినేషన్ చాలా కామెడీ గా అనిపించింది , దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసే బదులు చికెన్ తినొద్దం పదా అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
Bigg Boss 10 Telugu: వర్షిణి పరువు తీసేసిన ముకేశ్.. పొట్ట చెక్కలు అయ్యే కామెడీ!
Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ లో నిన్నటి నామినేషన్స్ ఎంత కూల్ గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ వారం గొడవలు , కొట్లాటలతో సాగే నామినేషన్స్ ప్రక్రియ , ఈసారి ఆడియన్స్ చూసే విధంగా సాగాయి. అనవసరమైన వాదనలు లేవు. అయితే త్రిగున్, వర్షిణి మధ్య జరిగిన నామినేషన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. వీళ్ళిద్దరిది జన్మ జన్మల బంధం అన్నట్టు […]