Local Body Elections: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేడు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో వీళ్లిద్దరు క్యాడర్ కి స్పష్టమైన మెసేజ్ జారీ చేశారు. వేల సంఖ్యలో నామినేషన్స్ వేశారు, కానీ మేము బీ ఫార్మ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే పోటీ చెయ్యాలి , బీ ఫార్మ్స్ రాని అభ్యర్థులకు భవిష్యత్తులో న్యాయం జరిగేలా చేస్తాం, ఒకవేళ రెబల్స్ గా మారి పోటీ చేస్తే మాత్రం సస్పెండ్ చేస్తాము అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫ్రెండ్లీ పోటీ కి ఎలాంటి స్కోప్ లేదని , తెలుగు దేశం పార్టీ వాళ్ళు కూటమి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.
Local Body Elections: రెబెల్స్ గా పోటీ చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ చంద్రబాబు, పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Local Body Elections: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేడు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో వీళ్లిద్దరు క్యాడర్ కి స్పష్టమైన మెసేజ్ జారీ చేశారు. వేల సంఖ్యలో నామినేషన్స్ వేశారు, కానీ మేము బీ ఫార్మ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే పోటీ చెయ్యాలి , బీ ఫార్మ్స్ రాని అభ్యర్థులకు భవిష్యత్తులో న్యాయం […]