Malavika: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ రోజులు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ సరైన అవకాశాలు వస్తే వాళ్ళు హీరోయిన్ గా రాణిస్తారు. లేదంటే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అయిపోవాల్సి ఉంటుంది. అందుకే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కోరుకునే చాలా మంది నటీమణులు తమ కెరీయర్ ను చాలా జాగ్రత్తగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇక అందులో మాళవిక మోహనన్ ఒకరు. మళయాళ ఇండస్ట్రీ కి చెందిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ హీరో గా వచ్చిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో ఆమెకి మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం అయితే రాలేదు ఇంకా ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె కి పెద్దగా ఫేమ్ అయితే రాలేదు. ఇక ఈమె ప్రస్తుతం విక్రమ్ హీరోగా వస్తున్న తంగాలన్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా విక్రమ్ కెరియర్ లోనే అత్యంత ప్రస్టేజియస్ గా తెరకెక్కుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ అమ్మడు తనదైన రీతిలో అందాల విందు చేస్తూ ప్రేక్షకుల మతులు పొగుడుతూ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ అమ్మడు తన అందచందాలను చూపిస్తూ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.
ఇక అందులో భాగంగానే ఆమెకి పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే నటించాలనే ఉద్దేశ్యం తో ఆమె హాట్ లుక్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే డైరెక్టర్లకి, నిర్మాతలకి ఇండైరెక్టుగా తను స్కిన్ షో చేయడానికి కూడా రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది…ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆమె ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ నోట్లో ఎప్పుడు తన పేరు నానేలా చూసుకుంటుంది. ఇక తన అందాలను చూపిస్తు తన నడుము ఒంపులను నాభి అందాలని చూపించి చూపించనట్టుగా చూపిస్తుంది…
ఇక ఈ దెబ్బతో ఆమెకి స్టార్ హీరోలా సినిమాల్లో అవకాశాలు రావడం పక్కా అంటూ కొంతమంది సినీ ప్రేమికులు సైతం కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి మాళవిక మోహనన్ కి ఎలాంటి అవకాశాలు వస్తాయో…