Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: లెనిన్ సక్సెస్ క్రెడిట్ నాగార్జున కి ఇవ్వాల్సింది...

Nagarjuna: లెనిన్ సక్సెస్ క్రెడిట్ నాగార్జున కి ఇవ్వాల్సింది…

Nagarjuna: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం భారీ డిజాస్టర్లను మూటగట్టుకొని వెనకడుగు వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ప్రేక్షకులను విశేషంగా అపరిస్తారు అనే ఒక టాక్ అయితే ఇండస్ట్రీ లో ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కొద్దిరోజుల నుంచి ఆయన ఒక సక్సెస్ ని సాధించడానికి విలవిల్లాడిపోతున్నాడు. […]

Nagarjuna: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం భారీ డిజాస్టర్లను మూటగట్టుకొని వెనకడుగు వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ప్రేక్షకులను విశేషంగా అపరిస్తారు అనే ఒక టాక్ అయితే ఇండస్ట్రీ లో ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కొద్దిరోజుల నుంచి ఆయన ఒక సక్సెస్ ని సాధించడానికి విలవిల్లాడిపోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున ఎలాగైనా సరే అఖిల్ కెరీర్ నిలబెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది. అందుకే లెనిన్ సినిమా విషయంలో నాగార్జున ఇన్పుట్స్ చాలా వరకు ప్లస్ అయ్యాయని ఆయన దగ్గరుండి మరి అన్ని చూసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే నాగార్జున సినిమా చూసి మూవీ బాగుంది అంటూ ఒక రివ్యూ అయితే ఇచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగానే అఖిల్ డబ్బింగ్ ఎలా చెప్పాలి. తన మాడ్యులేషన్ లో కూడా ఎలాంటి ఒక స్పష్టత తీసుకురావాలి అనేది కూడా నాగార్జున దగ్గరుండి మరి చూసుకున్నారట… ఇక మొత్తానికైతే అఖిల్ కెరియర్ ను నిలబెట్టడానికి నాగార్జున తీవ్రమైన ప్రయత్నం చేశాడు.

ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ను టాప్ హీరో చేయాలని అనుకున్న నాగార్జున కల ఇన్ని రోజుల పాటు కలగానే మిగిలిపోయింది. మరి ఇప్పటికైనా ఆయన లెనిన్ సినిమాతో సక్సెస్ ని సాధించాడు కాబట్టి టాప్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా? లేదంటే మరోసారి డీలా పడిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…

ఇక లెనిన్ సినిమా సక్సెస్ లో నాగార్జున క్రెడిట్ తప్పకుండా ఉంటుందని ఆయన ఒకటికి 10 సార్లు సినిమాని చూస్తూ ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి అనేది చెబుతూ వచ్చాడట. ఇక గత 20 రోజుల నుంచి నాగార్జున సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను పెట్టాడు.

ప్రస్తుతం ఆయన ‘కింగ్ 100’ అనే సినిమా చేస్తున్నప్పటికి ఆ సినిమా షూటింగ్ ను సైతం పక్కనపెట్టి ఈ సినిమా కోసమే తను అహర్నిశలు కష్టపడినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మొత్తానికైతే తన కొడుకుకి అనుకున్న విజయాన్ని కట్టబెట్టడంలో నాగార్జున సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper