Homeఎంటర్టైన్మెంట్'కియారా అద్వానీ'ని పెళ్లి చేసుకుంటాడట !

‘కియారా అద్వానీ’ని పెళ్లి చేసుకుంటాడట !

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంటే కుర్రకారుకు మహా క్రేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫుల్ స్టార్ డమ్ సంపాదించింది. పైగా తక్కువ టైంలోనే దేశమంతా ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా “కౌన్ బనేగా కరోడ్ పతి” కంటెస్టెంట్ ఒకరు ఆమెని పెళ్లి చేసుకోవడం నా డ్రీం అని డైరెక్ట్ గా చెబుతున్నాడు. హాట్ సీట్ లో కూర్చున్న ఆ కంటెస్టెంట్ కియారకి పిచ్చ ఫ్యాన్ అట.. ఆమె అంటే..తనకు తెగ […]

Kaun Banega Crorepati contestant kiara advani
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంటే కుర్రకారుకు మహా క్రేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫుల్ స్టార్ డమ్ సంపాదించింది. పైగా తక్కువ టైంలోనే దేశమంతా ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా “కౌన్ బనేగా కరోడ్ పతి” కంటెస్టెంట్ ఒకరు ఆమెని పెళ్లి చేసుకోవడం నా డ్రీం అని డైరెక్ట్ గా చెబుతున్నాడు. హాట్ సీట్ లో కూర్చున్న ఆ కంటెస్టెంట్ కియారకి పిచ్చ ఫ్యాన్ అట.. ఆమె అంటే..తనకు తెగ ఇదట. ఇంటినిండా ఆమె ఫోటోలు అతికించుకున్నానని కూడా చెబుతున్నాడు.

Also Read: ప్రయత్న లోపమా, ఫలితం రావడం లేదా.. తల్లి అయ్యేదెప్పుడూ?

మరో కామెడీ ఏంటంటే.. ఈ షోకి కూడా తన పాకెట్ లో కియారా ఫోటోని పెట్టుకొని వచ్చాడట. ఇదే విషయాన్నీ హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగితే, ఆమె తన లక్కీ మస్కట్ అని చెప్పుకొచ్చాడు. ఆమె ఫోటోని తన జేబులో పెట్టుకోవడం వల్లే కేబీసీ12 దాకా వచ్చాను అని కూడా చెప్పుకొచ్చాడు. 50 లక్షల దాకా వచ్చిన ఇతను.. నీ డ్రీం ఏంటి అంటే కియారని పెళ్లి చేసుకోవడమే అని సమాధానం చెప్పి.. మొత్తానికి తన ఇష్టాన్ని బాహాటంగానే చెప్పేస్తున్నాడు. ఇలాంటి ఎంతో మంది కుర్రాళ్ళ మతి పొగుడుతోంది కియారా. ఇక ఇటీవల కియారా నటిస్తున్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్యాడ్ సినిమాలుగా నిలుస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper