Homeఎంటర్టైన్మెంట్బికినీ వేసి అలా రెండు కాళ్ళ మధ్యలో దాన్ని.. !

బికినీ వేసి అలా రెండు కాళ్ళ మధ్యలో దాన్ని.. !

కరిష్మా శర్మ అని బాలీవుడ్ లో ఒక హాట్ బాంబ్ ఉంది కదా, గుర్తు పట్టకపోతే పై ఫోటో పై ఒక లుక్ వేయండి, హాటెస్ట్ బ్యూటీలలోనే మేటి అనేలా ఉంటుంది అమ్మడు వ్యవహారం. అసలు ఆ మాటకొస్తే.. బోల్డ్ అనే పదానికి కరిష్మా శర్మ పర్మనెంట్ అడ్రెస్ లా మారిపోయింది. తాజాగా ఈమె వదిలిన రెండు ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అరె మాట్లాడితే రెచ్చిపోయే అలవాటు ఉన్న ఈ భామ, మరీ ఇంతగా […]

కరిష్మా శర్మ అని బాలీవుడ్ లో ఒక హాట్ బాంబ్ ఉంది కదా, గుర్తు పట్టకపోతే పై ఫోటో పై ఒక లుక్ వేయండి, హాటెస్ట్ బ్యూటీలలోనే మేటి అనేలా ఉంటుంది అమ్మడు వ్యవహారం. అసలు ఆ మాటకొస్తే.. బోల్డ్ అనే పదానికి కరిష్మా శర్మ పర్మనెంట్ అడ్రెస్ లా మారిపోయింది. తాజాగా ఈమె వదిలిన రెండు ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అరె మాట్లాడితే రెచ్చిపోయే అలవాటు ఉన్న ఈ భామ, మరీ ఇంతగా రెచ్చిపోతుందని అసలు ఊహించ లేదు అంటూ నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

బికినీ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ బికినీలో అమ్మడు ఇచ్చిన ఫోజునే చాల ఘాటుగా ఉంది. బికినీలో రెండు కాళ్ళను బాతు బొమ్మ తల మధ్యలో పెట్టి.. కసిగా చూస్తూ అలా ఒళ్ళు విరుచుకుంటూ మత్తెక్కించే చూపులు విసురుతూ కనిపించింది కరిష్మా శర్మ. దాంతో అమ్మడు అందాలు రెట్టింపు అయి కనిపిస్తున్నాయి. అంతలా కనిపిస్తుంటే కుర్రాళ్లు మాత్రం ఎందుకు కామ్ గా ఉంటారు, అందుకే ఈ ఫోటోలను షేర్ చేస్తూ తెగ లైక్ చేసి పారేస్తున్నారు.

ఇక ఈ భామ హిస్టరీ గురించి ముచ్చటించుకుంటే.. అమ్మడుకు మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ హాట్ హాట్ ఫొటోలతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయాను అని అమ్మడే స్వయంగా ప్రకటించుకుంది. పైగా సోషల్ మీడియా హాట్ వీణను మీటడంలో కరిష్మా స్పెషలిస్టు అయ్యే. అందుకే రోజురోజుకూ మరింతగా రెచ్చిపోతూ నెటిజన్ల హృదయాల పై తనదైన అందాలను ముద్రిస్తోంది.

దానికి తగ్గట్టుగానే ఈ హాటు భామ నుండి హాట్ పోస్ట్ ఎప్పుడు వస్తోందా అని ఎదురు చూస్తున్నారు నెటిజన్లు. ఇక కొత్తగా వదిలిన ఈ హాట్ ఫోటోల్లో కరిష్మా శర్మ రెండు పీసుల బికినీ ధరించి ఓ బాతు కుర్చీలో సూపర్ హాట్ గా కూర్చుంది. ఆ స్టైలు.. మొహంలో ఆ చిలిపిదనం చూస్తుంటే నెటిజన్లు అమ్మడు మాయలో పడకుండా ఉండలేకపోతున్నారు. అయినా ఇలాంటి ఫొటోలతో రచ్చ చేయడం కరిష్మా శర్మకి మేకప్ తో పెట్టిన విద్య అయ్యే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper