Homeఎంటర్టైన్మెంట్Vikram Collections: కమల్ ‘విక్రమ్’కి తెలుగులో ఎన్ని కోట్లు లాభమో తెలుసా ?

Vikram Collections: కమల్ ‘విక్రమ్’కి తెలుగులో ఎన్ని కోట్లు లాభమో తెలుసా ?

Vikram Collections: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చి చాలా కాలం అయ్యింది. మరి ముఖ్యంగా.. వరల్డ్ వైడ్ గా కమల్ సినిమాలకు మార్కెట్ ఎప్పుడో తగ్గిపోయింది. తెలుగులో కూడా కమల్ సినిమా మార్కెట్ స్థాయి బాగా తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో వచ్చింది కమల్ ‘విక్రమ్’ సినిమా. అందుకే, రిలీజ్ కి ముందు ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. సక్సెస్ రేట్ ఎలాగూ లేదు కాబట్టి.. ఓపెనింగ్స్ రావు అనుకున్నారు. కట్ చేస్తే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల లెక్కలు ఏమిటో తెలుసుకుందాం.

Vikram Collections
Vikram movie

ఏరియాల వారీగా విక్రమ్ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.08 కోట్లు

సీడెడ్ 2.24 కోట్లు

ఉత్తరాంధ్ర 2.42 కోట్లు

ఈస్ట్ 1.29 కోట్లు

వెస్ట్ 0.84 కోట్లు

గుంటూరు 1.15 కోట్లు

కృష్ణా 1.38 కోట్లు

నెల్లూరు 0.60 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ గానూ రూ 17.00 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 33.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

Also Read: RRR New Poster Viral: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ వైరల్.. ఎన్టీఆర్ – చరణ్ మధ్యలో రాజమౌళి

‘విక్రమ్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, 4వ రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి. మొత్తమ్మీద 9 కోట్లు 63 లక్షల వరకు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ కి లాభాలు వచ్చాయి.

Vikram Collections
Vikram movie

కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించడం.. ముఖ్యంగా హీరో సూర్య గెస్ట్ గా కనిపించడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కమల్ కెరీర్ లోనే భారీ కలెక్షన్ల చిత్రంగా ఈ చిత్రం రికార్డులకెక్కింది.

Also Read:Nabha Natesh: హాట్ పోజులతో మంట పుట్టించిన నభా నటేష్… మరీ ఇంత రచ్చ ఏందయ్యా ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper