Homeఎంటర్టైన్మెంట్Kaala Bhairava Kaavya Kalyan Ram: కాల భైరవ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్...

Kaala Bhairava Kaavya Kalyan Ram: కాల భైరవ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ను పెళ్లి చేసుకోవడానికి అంత కట్నం తీసుకుంటున్నాడా…

Kaala Bhairava Kaavya Kalyan Ram: ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల మధ్య ప్రెండ్షిప్ కుదరడం సహజం…కానీ కొన్నిసార్లు ఇతర క్రాఫ్ట్ లో ఉన్న వాళ్లు సైతం ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బలగం సినిమాతో హీరోయిన్ గా మారిన కావ్య కళ్యాణ్ రామ్ కీరవాణి కొడుకు అయిన కాలభైరవ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండడం విశేషం… గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటు కొన్ని వార్తలు వచ్చినప్పటికి […]

Kaala Bhairava Kaavya Kalyan Ram: ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల మధ్య ప్రెండ్షిప్ కుదరడం సహజం…కానీ కొన్నిసార్లు ఇతర క్రాఫ్ట్ లో ఉన్న వాళ్లు సైతం ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బలగం సినిమాతో హీరోయిన్ గా మారిన కావ్య కళ్యాణ్ రామ్ కీరవాణి కొడుకు అయిన కాలభైరవ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండడం విశేషం… గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటు కొన్ని వార్తలు వచ్చినప్పటికి ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరు వాటిని తోసి పుచ్చుకుంటూ వచ్చారు. కానీ రీసెంట్ గా కాలభైరవ అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంటూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాడు. మొత్తానికైతే వీళ్ళు తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏది ఏమైనా కూడా కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి చేసుకుంటున్నందుకు గాను ఆమె దగ్గర నుంచి భారీ మొత్తంలో కట్నం తీసుకుంటున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

కాలభైరవ కావ్య కళ్యాణ్ రామ్ ను పెళ్లి చేసుకుంటున్నందుకుగాను దాదాపు 15 కోట్ల వరకు కట్నం తీసుకుంటున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కీరవాణి కొడుకు గా గుర్తింపు పొందిన కాల భైరవ సింగర్ గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే తన కెరీర్ లో టాప్ పొజిషన్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

కాబట్టి ఇలాంటి క్రమంలోనే ఆయన కావ్య కళ్యాణ్ రామ్ ను ప్రేమించడం తనను పెళ్లి కూడా చేసుకోవడానికి పెద్దలను ఒప్పించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక దానికి తగ్గట్టుగానే ఇరు కుటుంబాల పెద్దలు వీళ్ల పెళ్లి కి ఒప్పుకున్నారు. కాబట్టి తొందరలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ఇక కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతానికైతే పెద్దగా సినిమాలేమీ చేయడం లేదు. అడపదడప సినిమాలను చేస్తూ తన కెరియర్ ను ముందుకు తీసుకెళ్తుంది. కాలభైరవు ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను మానేసే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper