spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్... ఇంటికి కూడా వెళ్తున్నాడుగా...

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు… స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలైతే తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు తర్వాత అతని నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య బాబు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ కి మొదటి నుంచి కూడా బాలయ్య బాబు అంటే చాలా ఇష్టం అని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. కారణం ఏంటంటే బాలయ్య ఎలాంటి కల్మషం లేకుండా ఉంటాడని, తనకి ఏది అనిపించిన మొహం మీదనే చెప్పేస్తాడని మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడాడం తనకి రాదని పలు సందర్భాల్లో చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి వ్యక్తి తనకు బాబాయిగా దొరకడం తన అదృష్టమని కూడా చెప్పాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీళ్ళ మధ్య మాటలైతే లేవు. కానీ రీసెంట్ గా బాలయ్య బాబు కి షూటింగ్లో మజిల్ ఇంజుర్ అయింది. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ బాబాయి బాలయ్య ను ఉద్దేశించి బాలా బాబాయి తొందరగా కోలుకోవాలని ఒక ట్వీట్ అయితే వేశాడు.

ఇక అప్పటినుంచి నందమూరి ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. నందమూరి ఫ్యామిలీ అభిమానులు సైతం చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిస్తే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది ఎప్పుడు వర్కౌట్ కావడం లేదు. ఇక ప్రస్తుతం బాలయ్యకు మజిల్ ఇంజూరి అవడంతో అతను నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఇక నిన్న ఎన్టీఆర్ బాలయ్య కి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్పడాడట. ఈ రెండు మూడు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి అతన్ని చూసి తనతో మాట్లాడబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి… ఇక దీని మీద బాలయ్య ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Oktelugu Epaper