Regina Cassandra: రీసెంట్ గా మొదలైన ‘ఢీ 21’ షో కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పటికీ , ఆడియన్స్ కి హైపర్ ఆది లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండేది. మంచి వెళ్తున్న ఈ షో కి హైపర్ ఆది కామెడీ కూడా తోడు అయ్యుంటే చాలా బాగుండేది అని అనుకోని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ శనివారం రోజున ప్రసారం కాబోయే లేటెస్ట్ ఎపిసోడ్స్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు. తన మార్కు పంచులతో ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేయబోతున్నాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో ఆయన జానీ మాస్టర్ , రెజీనా ఇన్నర్ వాయిస్ స్కిట్ ని చేసాడు. ఈ స్కిట్ లో రెజీనా ఇన్నర్ వాయిస్ గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ నన్ను మొబైల్ నెంబర్ అడిగి ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కామెంట్ చేస్తాడు హైపర్ ఆది. ఆద్యంతం ఫన్ తో సాగిపోయిన ఈ ఎపిసోడ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చేలా ఉందని అంటున్నారు నెటిజెన్స్.
Regina Cassandra: హీరోయిన్ రేజినా ని ఫోన్ నెంబర్ అడిగి ఇబ్బంది పెడుతున్న జానీ మాస్టర్!
Regina Cassandra: రీసెంట్ గా మొదలైన ‘ఢీ 21’ షో కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పటికీ , ఆడియన్స్ కి హైపర్ ఆది లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండేది. మంచి వెళ్తున్న ఈ షో కి హైపర్ ఆది కామెడీ కూడా తోడు అయ్యుంటే చాలా బాగుండేది అని అనుకోని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ శనివారం రోజున ప్రసారం కాబోయే లేటెస్ట్ ఎపిసోడ్స్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు. తన […]