spot_img
Homeఎంటర్టైన్మెంట్Jr. NTR కి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..! ఎవరు ఊహించనంతగా...

Jr. NTR కి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..! ఎవరు ఊహించనంతగా …!

NTR: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సింది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఫిల్మ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత తారక్ చేస్తున్న చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ అవుతుండటం విశేషం. ఈ సంగతులు అటుంచితే..జూనియర్ ఎన్టీఆర్ చాలా లగ్జరియస్ లైఫ్ గడుపుతారని ఆయన వాడుతున్న వస్తువులను బట్టి అర్థమవుతుంది. కాగా, ఆయన లగ్జరియస్ లైఫ్, ఆయన వద్ద ఉన్న వస్తువులపైన ఓ లుక్కేద్దాం…
NTR:
NTR:
జూనియర్ ఎన్టీఆర్ ధరించేటువంటి ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్’ వాచ్ ప్రైస్ రూ.19 లక్షలు. కాగా, ఆయనకు ఇదొక్కటే కాదు.. రకరకాల కంపెనీల కాస్ల్టీ వాచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకు చాలా ఇష్టమైన వాచెస్. కాగా, వివిధ సందర్భాల్లో ఆయనకు నచ్చిన వాచ్ ను ధరిస్తుంటారు. ఆయనకున్న ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్’ వాచ్ ప్రైస్ రూ.20 లక్షలుపైనే ఉంటుంది. ఇక ఆయన ధరించే మరో వాచ్ ‘బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్’ ప్రైస్.. రూ.7 లక్షల 12 వేలు. కాగా, ‘పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్’ వాచ్ ధర రూ.5 లక్షలు.

Also Read: Corona: కరోనా కాటు.. మళ్లీ స్కూళ్లు బందేనా?

జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తీకేయ పెళ్లికి వెళ్లినపుడు ధరించిన వాచ్ ప్రైస్ రూ. 2 కోట్ల 20 లక్షలు కావడం గమనార్హం. ఇక తారక్ వాడే కారు ధర రూ.కోటిన్నరకు పైనే ఉంటుంది. ఆయనకున్న మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు ప్రైస్ రూ.2.5 కోట్లు కాగా, బెంజ్ కారు ధర రూ.ఒక కోటి 20 లక్షలు. ఈ మోడల్ పేరు ‘మెంజ్ ఫోర్ మెటిక్’.
ఇక ఎన్టీఆర్ ప్రజెంట్ నివాసముంటున్న ఇళ్లు ధర రూ.50 కోట్లు. మొత్తంగా ఎన్టీఆర్ కింగ్ సైజ్ లగ్జరియస్ లైఫ్ గడుపుతున్నాడని ఆయన వాడుతున్న వస్తువులను బట్టి అంచనా వేసుకోవచ్చు.
Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper