spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeleela: పర్పుల్ కలర్ డ్రెస్ లో హీరోయిన్ శ్రీలీల అందాల మెరుపులు... మైండ్ బ్లాక్ చేసే...

Sreeleela: పర్పుల్ కలర్ డ్రెస్ లో హీరోయిన్ శ్రీలీల అందాల మెరుపులు… మైండ్ బ్లాక్ చేసే గ్లామరస్ లుక్ వైరల్

Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. అరడజనుకు పైగా సినిమాలకు సైన్ చేసి సంచలనానికి తెరలేపింది. పెళ్లి సందడి 2021 మూవీతో శ్రీలీల టాలీవుడ్ లో అడుగుపెట్టింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే శ్రీలీల గ్లామర్, డాన్సులు ఆకట్టుకున్నాయి. ఆ వెంటనే రవితేజకు జంటగా ధమాకా మూవీలో ఆఫర్ పట్టేసింది. రవితేజ ఎనర్జీకి పోటీ ఇస్తూ శ్రీలీల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది.

ధమాకా సూపర్ హిట్ కావడంతో శ్రీలీలకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. శ్రీలీల నటించిన ఒక్కో చిత్రం విడుదలవుతుంది. ఈ ఏడాది ఆమెకు మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. స్కంద మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయ్యింది. బోయపాటి ఊరమాస్ తట్టుకోలేక జనాలు థియేటర్స్ నుండి పారిపోయారు.

అయితే భగవంత్ కేసరితో హిట్ కొట్టింది. భగవంత్ కేసరి చిత్రానికి దసరా సెలవులు కలిసొచ్చాయి. అలాగే పోటీగా విడుదలైన లియో, టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ అంశాలు సహకరించడంతో భగవంత్ కేసరి స్వల్ప లాభాలతో హిట్ స్టేటస్ అందుకుంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక రోల్ చేసింది. చెప్పాలంటే కూతురు కాని కూతురుగా కనిపించింది.

భగవంత్ కేసరి విజయాన్ని ఆస్వాదించే లోపే మరో ప్లాప్ పడింది. ఆదికేశవ డిజాస్టర్ కాగా… వచ్చి వెళ్లిన విషయం కూడా జనాలకు తెలియలేదు. శ్రీలీలకు వెంటనే ఓ భారీ కమర్షియల్ హిట్ కావాలి. గుంటూరు కారం మూవీతో ఆ కోరిక తీరుతుందని భావిస్తుంది. శ్రీలీల ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ గుంటూరు కారం, ఈ చిత్ర విజయంపై ఆమె ఆశలు పెట్టుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. శ్రీలీల లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper