Homeఎంటర్టైన్మెంట్Venkatesh movie Balayya did not like: వెంకటేష్ చేసిన సినిమాల్లో బాలయ్య కి నచ్చని...

Venkatesh movie Balayya did not like: వెంకటేష్ చేసిన సినిమాల్లో బాలయ్య కి నచ్చని సినిమా ఇదే…

Venkatesh movie Balayya did not like: విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య భరితమైన కథాంశాలతో చాలా సినిమాలు చేశాడు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతో పోటీపడుతూ తన మార్కును చూపించాడు. ఇక మొత్తానికైతే ఆయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. విక్టరీ వెంకటేష్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి. కొన్ని సెంటిమెంటల్ సినిమాలు ఆయన తప్ప మరెవరు […]

Venkatesh movie Balayya did not like: విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య భరితమైన కథాంశాలతో చాలా సినిమాలు చేశాడు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతో పోటీపడుతూ తన మార్కును చూపించాడు. ఇక మొత్తానికైతే ఆయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. విక్టరీ వెంకటేష్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి. కొన్ని సెంటిమెంటల్ సినిమాలు ఆయన తప్ప మరెవరు చేసిన వర్కౌట్ కావు అంటూ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం స్టేజ్ మీద చెప్పడం విశేషం…వెంకటేష్ చేసిన సినిమాలు మినిమం గ్యారంటీగా ఉంటాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్లకు వాళ్ళు పెట్టిన పెట్టుబడులైతే వస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ చేసిన ఒక సినిమా బాలయ్య బాబుకి నచ్చలేదట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘శ్రీను’ సినిమా కావడం విశేషం…

ఈ సినిమాలో హీరో చివర్లో నాలుక కోసుకోవడం వల్ల ఈ సినిమా కొంతమందికి నచ్చింది. మరి కొంతమందికి నచ్చలేదు. అందులో బాలయ్య బాబు కూడా ఒకరు కావడం విశేషం…హీరో అలా నాలుక కోసుకోవడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోయాడట. ఈ విషయాన్ని వెంకటేష్ తో కూడా బాలయ్య పలు సందర్భాల్లో డిస్కస్ చేసినట్టుగా చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ సినిమాలో సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి చివర్లో అలాంటి ఒక హై సెంటిమెంటల్ సీన్ ఉంటే సినిమా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు అలా డిజైన్ చేశాడని పలు సందర్భాల్లో వెంకటేష్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఏది ఏమైనా కూడా అప్పుడే కాదు ఇప్పుడు కూడా వెంకటేష్ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాతో 500 కోట్ల మార్కెట్ ను రీచ్ అవ్వాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper