spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు తొలి ప్రేమ ఎవరితోనో తెలుసా?

Mahesh Babu: మహేష్ బాబు తొలి ప్రేమ ఎవరితోనో తెలుసా?

Mahesh Babu: సిగ్గరి అయిన మహేష్ ఒంటరిగా ఉండేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు.. చెన్నైలో చదువుకునే రోజుల్లో ఒకామెపై అభిమానం పెంచుకున్నాడు. ఆమెతో మహేశ్ సన్నిహితంగా ఉండేందుకు ట్రై చేసేవాడు. .. ఆమె అంటే ఇష్టం ఉన్నా ఆ విషయాన్ని చెప్పలేకపోయాడట.. ఆ అమ్మాయే మహేష్ తొలి క్రష్.. అయితే మహేశ్ కంటే ఆమె వయసులోనూ పెద్ద.. ఇద్దరూ కలిసి సినిమాల్లో కూడా నటించారు.. అప్పుడు తల్లి పాత్రలో..ఇప్పుడు అక్క పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.. ఇంతకీ ఎవరామె..? ఎక్కడ ఆమెపై మహేశ్ కు ప్రేమ కలిగింది..?

Mahesh Babu
Mahesh Babu

పాలమీగడ లాంటి బుగ్గలతో ఉన్న మహేశ్ అంటే మహిళా ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఇక ఇండస్ట్రీలోని హీరోయిన్లంతా ఒక్కసారైనా మహేశ్ పక్కన నటించాలని కోరుకుంటారు. సినిమా సంగతి ఎలా ఉన్న మహేశ్ తో కలిసి పనిచేయడం అంటే అదృష్టమే. అయితే ఎక్కువగా లేడీస్ ను పట్టించుకోని మహేశ్ ఓ స్టార్ హీరోయిన్ పై అభిమానం పెంచుకున్నాడు. చదువుకునే రోజుల్లో నుంచే అమెంటే మహేశ్ కు ఇష్టం..

అమె ఎవరో కాదు.. విజయశాంతి. ఒకప్పటి స్టార్ నటి. విజయశాంతి సినిమాలంటే మహేశ్ కు చాలా ఇష్టం. ఆమె సినిమాలను తప్పకుండా చూసేవారు. విజయశాంతి, కృష్ణలు కలిసి కొన్ని సినిమాలను చేశారు. ఆ సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. ఇందులో కొడుకు దిద్దిన కాపురం ఒకటి. ఈ సినిమాలో మహేశ్ బాలనటుడిగా కూడా నటించారు. ఈ సమయంలో విజయశాంతి అంటే మహేశ్ కు ఎనలేని అభిమానం పెరిగింది.

ఎంతలా అంటే విజయశాంతి మాటల్లో కుటుంబ సభ్యులు పలకరించినట్లే ఉండేదట. ఆమెతో మాట్లాడితే ఇంట్లో వాళ్లను పలకరించినట్లే అనిపించేదట. అందుకే షూటింగ్ విరామ సమయంలో మహేశ్ ఆమెతో సరదాగా ముచ్చటించేవారు. కృష్ణ కూడా వీరి సాన్నిహిత్యాన్ని చూసి ముచ్చటపడేవారు. ఇప్పుడు మహేశ్ స్టార్ హీరో అయ్యాడు. ఎప్పటి నుంచి విజయశాంతి తన సినిమాలో నటించాలని కోరుకుంటున్నాడట. ఇన్నాళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

Mahesh Babu
Mahesh Babu

మహేశ్ చాలా బిడియంగా ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అలాంటిది విజయశాంతితో ఉన్న సాన్నిహిత్యం చూసి మహేశ్ సోదరీమణులు కూడా ఆసక్తిగా గమనించేవారు. అందుకే మహేశ్ తొలిప్రేమ ఆమెపైనే చూపించారని అంటూంటారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper