Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Do you know pushpa 2 run time

Pushpa 2: అమ్మో అన్ని గంటలా! పుష్ప 2 రన్ టైం తెలుసా? దాదాపు యానిమల్ మూవీ అంత

పుష్ప 2 మూవీ విడుదలకు రోజుల సమయం మాత్రమే ఉంది. దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తుంది. కాగా పుష్ప 2 రన్ టైం గురించి ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. చిత్ర వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇంతకీ పుష్ప 2 రన్ టైం ఎన్ని గంటలో తెలుసా?

Written By: Vishnu Teja , Updated On : November 27, 2024 / 11:29 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Do You Know Pushpa 2 Run Time

Pushpa 2(12)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Pushpa 2: ఎన్టీఆర్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం దాన వీర శూర కర్ణ. ఈ మూవీ నిడివి ఒక హాట్ టాపిక్. 3:41 గంటల నిడివితో 1977లో ఆ చిత్రం విడుదలైంది. రెండుసార్లు ఇంటర్వెల్ వేసేవారట. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అందుకుంది. క్రమేణా సినిమాల నిడివి తగ్గుతూ వచ్చింది. ప్రేక్షకుల అభిరుచి ఆధారంగా, రెండు గంటలకు అటూ ఇటుగా సినిమాల నిడివి ఉండేది. హాలీవుడ్ చిత్రాల నిడివి రెండు గంటల లోపే ఉంటుంది. ఇటీవల యానిమల్ మూవీ రన్ టైం చర్చకు దారి తీసింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ రన్ టైం 3:21 గంటలు. యానిమల్ డిస్ట్రిబ్యూటర్స్ రన్ టైం తగ్గించాలని సందీప్ రెడ్డిని కోరారు. అంత నిడివి ఉంటే ఎక్కువ షోలు ప్రదర్శించే అవకాశం ఉండదు. వసూళ్ళు తగ్గుతాయని సలహా ఇచ్చారు. యానిమల్ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సందీప్ రెడ్డి వంగ నిడివి తగ్గించేందుకు ఒప్పుకోలేదు. అలానే విడుదల చేశారు. అయినప్పటికీ జనాలు ఎగబడి చూశారు. ఆ చిత్రం రూ. 900 కోట్ల వసూళ్ళు రాబట్టింది.

కాగా పుష్ప 2 మూవీ సైతం భారీ నిడివితో విడుదల అవుతుంది. పుష్ప 2 మూవీ రన్ టైం ఏకంగా 3:15 గంటలు అట. రెండు భాగాలుగా తెరకెక్కించినా కూడా ఇంకా ఇంత కథ ఉందా అనే సందేహం కలుగుతుంది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథను సుదీర్ఘంగా చెప్పనున్నాడని అర్థం అవుతుంది. అయితే అధిక రన్ టైం తో మూవీ విడుదల చేయడం ప్లస్ తో పాటు మైనస్ కూడా ఉంటుంది. అత్యధిక షోలు ప్రదర్శించుకునే వీలుండదు. అలాగే బలంగా కంటెంట్ ఉన్నప్పుడే ప్రేక్షకుడు విసుగు ఫీల్ కాకుండా మూవీ చూస్తాడు.

ఇటీవల విడుదలైన కంగువా మూవీ పరాజయానికి రన్ టైం కూడా కారణమైంది. అనంతరం ట్రిమ్డ్ వెర్షన్ వదిలారు. మరి పుష్ప 2 విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి స్పెషల్ షోలు ప్రదర్శిస్తారని టాక్. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, ఓపెనింగ్స్ రూపంలో గట్టిగా రాబట్టాలని ట్రై చేస్తున్నారు.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Do you know pushpa 2 run time

Tags
  • Pushpa 2
  • Pushpa 2 run time
  • Pushpa 2 Story
  • pushpa 2 the rule running time
  • Pushpa 2 theatrical trailer
Follow OkTelugu on WhatsApp

Related News

Allu Arjun Full Speech at Gaddar Awards: రప్ఫా రప్ఫా నరుకుతా ఒక్కొక్కడిని.. తగ్గేదేలే .. అంటూ  సీఎం పర్మిషన్ తో  డైలాగ్

Allu Arjun Full Speech at Gaddar Awards: రప్ఫా రప్ఫా నరుకుతా ఒక్కొక్కడిని.. తగ్గేదేలే .. అంటూ సీఎం పర్మిషన్ తో డైలాగ్

Gaddar Film Awards 2025 : రేవంత్ చేతుల మీదుగా అవార్డ్ అందుకొని అల్లు అర్జున్ ఏం చేశాడంటే.?

Gaddar Film Awards 2025 : రేవంత్ చేతుల మీదుగా అవార్డ్ అందుకొని అల్లు అర్జున్ ఏం చేశాడంటే.?

Revanth reddy hugged Allu Arjun : అల్లు అర్జున్‌ను హగ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి: గద్దర్ అవార్డ్స్‌లో హైలైట్ వీడియో

Revanth reddy hugged Allu Arjun : అల్లు అర్జున్‌ను హగ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి: గద్దర్ అవార్డ్స్‌లో హైలైట్ వీడియో

Sukumar really liked that Balayya movie: బాలయ్య చేసిన ఆ సినిమా అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట…

Sukumar really liked that Balayya movie: బాలయ్య చేసిన ఆ సినిమా అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట…

Ram Charan next movie with Trivikram : రామ్ చరణ్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే..మరి సుకుమార్ మూవీ పరిస్థితి?

Ram Charan next movie with Trivikram : రామ్ చరణ్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే..మరి సుకుమార్ మూవీ పరిస్థితి?

Rajasaab Movie Update : ‘పుష్ప 2’ డేట్ లో రాబోతున్న ‘రాజాసాబ్’..ఈ నెల 16 నుండి ఫ్యాన్స్ కి పండగే!

Rajasaab Movie Update : ‘పుష్ప 2’ డేట్ లో రాబోతున్న ‘రాజాసాబ్’..ఈ నెల 16 నుండి ఫ్యాన్స్ కి పండగే!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.