Telugu Actresses Plastic Surgery: హీరోయిన్ అనగానే స్టార్ డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన అనుకుంటాం. కానీ, ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయి. వాళ్ళ స్టార్ డమ్ వెనుక చాలా రిస్క్ ఉంటుంది. తీరిక లేని షెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి కూడా లేకుండా పని చేయాల్సి వస్తోంది. పైగా కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్ డోర్స్ లో గడపాల్సి వస్తోంది.
ఇక పాత్రకు తగ్గట్టుగా శరీర బరువులో మార్పులు చేసుకోవాలి. అన్నిటికీ మించి ఇష్టమైన ఫుడ్ ని వదిలేయాలి. విపరీతమైన వ్యాయామం చేయాలి. పైగా రిస్క్ అయినా, గ్లామర్ కోసం తప్పక సర్జరీలు చేయించుకోవాలి. ఈ క్రమంలో అతిలోక సుందరి శ్రీదేవీ నుంచి సమంత వరకు.. అనేక సర్జరీలు చేయించుకొని సినిమా అవకాశాలు అందుకున్న హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే ఉంది.
ఇంతకీ ఏ హీరోయిన్ సర్జరీ చేయించుకుంది ? మరి ఆ సర్జరీలకు ఏ హీరోయిన్ ఎంత ఖర్చు చేసిందో చూద్దాం రండి.
SRIDEVI : NOSE SURGERY- శ్రీదేవి అనగానే దేవకన్య అని, సినిమా కోసమే దేవుడు పుట్టించిన అతిలోక సుందరి అని అంటుంటారు. మరి ఈ అందాల దేవత తన ముక్కు సర్జరీ కోసం ఆ రోజుల్లోనే ఏకంగా కోటి దాక ఖర్చు పెట్టింది.

Samantha: Nose-Job Surgery- సమంత కెరీర్ స్టార్టింగ్ లో చాలా సింపుల్ గా పక్కింటి అమ్మాయిలా ఉండేది. కానీ, స్టార్ డమ్ వచ్చాక, ముంబై భామలకు పోటీ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో సర్జరీ చేయించుకుంది. సామ్ తన సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టింది.

Shreya Saran: Lip Surgery : శ్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఇప్పటికే సర్జరీలు చేయించుకోవడంలో ఆరితేరి పోయింది. తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టింది.

Asin: Lip Surgery- ఆసిన్ కూడా తన లిప్ సర్జరీ కోసం కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టింది.

Trisha: Surgery of Nose – సీనియర్ బ్యూటీ త్రిష కూడా తన ముక్కు సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టింది.

Anushka Shetty: Liposuction Surgery- పాపం అనుష్క కూడా లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుంది. కానీ ఈ విషయంపై స్వీటీ ఎప్పుడు స్పందించలేదు. తన సర్జరీ కోసం కోటి దాక ఖర్చు పెట్టింది.

Nayantara: Liposuction Plastic Surgery- లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా చాలా సర్జరీలు చేయించుకుంది. లైఫో సక్షన్ + ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఈ సర్జరీ కోసం దాదాపు 4 కోట్ల దాకా ఖర్చు పెట్టింది.

Taapsee Pannu: Nose Surgery- క్రేజీ భామ తాప్సీ కూడా తన నోస్ సర్జరీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టింది.

Kajal Agarwal: Nose-Job surgery : అందాల చందమామ కూడా తన నోస్ సర్జరీ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టింది.

Karthika: Nose-Job surgery : కార్తీక కూడా తన సర్జరీ కోసం కోటి ఖర్చు పెట్టింది.

మొత్తానికి అందమైన హీరోయిన్ల అందాల వెనుక ఇన్ని సర్జరీలు ఉంటాయి.