spot_img
Homeఎంటర్టైన్మెంట్Disha Patani: బెడ్ పై అర్ధనగ్నంగా.. ప్రైవేట్ ఫోటో లీక్ చేసి షాక్ ఇచ్చిన పూరి...

Disha Patani: బెడ్ పై అర్ధనగ్నంగా.. ప్రైవేట్ ఫోటో లీక్ చేసి షాక్ ఇచ్చిన పూరి హీరోయిన్ దిశా!

Disha Patani: బోల్డ్ ఫోటోలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ జీరో సైజ్ హీరోయిన్ బికినీ ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. సాగర తీరం కనిపిస్తే చాలు టూ పీస్ బికినీలో తయారైపోతుంది. ఏపుగా పెంచిన పరువాలు ప్రదర్శిస్తూ నిద్ర లేకుండా చేస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన దిశా తన అందమైన అనువైన కొలతలతో కూడిన శరీరాన్ని విచ్చల విడిగా చూపించేస్తుంది. తాజాగా ఆమె అరాచకం శృతి మించింది. బ్రా ధరించి బెడ్ పై పడుకున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రైవేట్ ఫోటోని తలపిస్తున్న ఆ బోల్డ్ ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం తెగింపు బాబోయ్ అంటూ పిచ్చెక్కి పోతున్నారు.

Disha Patani
Disha Patani

అదే సమయంలో సోషల్ మీడియా జనాలు పండగ చేసుకుంటున్నారు. దిశా పటాని సూపర్ హాట్ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. మోడల్ గా ఉన్న దిశాను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా ఆయన తెరకెక్కించిన లోఫర్ మూవీతో దిశా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యారు.

చాలా కాలం తర్వాత ప్రాజెక్ట్ కే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ కి జంటగా దిశా నటిస్తున్నారు. ప్రధాన హీరోయిన్ పాత్ర దీపికా పదుకొనె చేస్తున్నారు. దిశా కీలకమైన సెకండ్ లీడ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది. ప్రాజెక్ట్ కే చిత్రీకరణ జరుపుకుంటుంది.

Disha Patani
Disha Patani

ప్రాజెక్ట్ కే తో పాటు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో దిశా పటాని నటిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా మరొక హీరోయిన్. అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలో దిశా నటిస్తున్నారు. ఇక చాలా కాలంగా హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా ప్రేమాయణం నడుపుతుంది. గతంలో వీరిద్దరూ భాగీ 2 చిత్రంలో కలిసి నటించారు. ఆ మధ్య విడిపోయారు, ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Oktelugu Epaper