Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu brother Star Hero: మహేష్ బాబు వాళ్ల తమ్ముడు కూడా స్టార్ హీరో...

Mahesh Babu brother Star Hero: మహేష్ బాబు వాళ్ల తమ్ముడు కూడా స్టార్ హీరో అనే విషయం మీకు తెలుసా..?అచ్చం ఆయనలానే ఉన్నాడుగా…

Mahesh Babu brother Star Hero: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…తన కెరియర్ మొదట్లో చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించాడు. నాని, నిజం లాంటి డిఫరెంట్ సినిమాలను చేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇప్పుడున్న హీరోలందరిలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసిన నటుడు ఎవరు అంటే మహేష్ బాబు పేరు చెబుతుంటారు. సుకుమార్ తో చేసిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కానీ ఆ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది…ఇక అలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఇక ప్రస్తుతం మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు.

కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మహేష్ బాబు కి ఒక తమ్ముడు ఉన్నాడని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Also Read: హీరో సుమంత్ కి వెంకటేష్ బాబాయ్ అవుతాడు మరి ఆయనేంటి అలా పిలుస్తాడు..?

ఒక రకంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ కి రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరే కదా కొడుకులు అనే డౌట్ అందరికి రావచ్చు. నిజానికి మహేష్ బాబుకి సొంత తమ్ముడు కాదు… నటుడు సాయికుమార్ కొడుకు అయిన ఆది చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ని అన్నా అన్నా అని పిలుస్తూ ఉండేవాడట. వీళ్ళు తరచుగా కలుసుకునే వారట. ఒక రకంగా ఆది కొంచెం మహేష్ బాబు లా ఉంటాడు అంటూ మొదటి నుంచి కూడా చెబితే వచ్చారు.

మొత్తానికైతే మహేష్ బాబు ఏ రేంజ్ స్టార్ హీరోగా మారాడో ఆది కూడా అలానే మారాలని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ అనుకున్న మేరకు సక్సెస్ అయితే సాధించలేదు. చాలా రోజుల తర్వాత రీసెంట్ గానే ‘శంభాల’ సినిమాతో సక్సెస్ ని సాధించాడు… అందుకే ఇండస్ట్రీలో ఆది సాయికుమార్ ను మహేష్ బాబు వాళ్ళ తమ్ముడు అని చాలామంది పిలుస్తుంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular