spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 OTT release date: చెప్పిన తేదీ కంటే ముందే OTT లోకి రాబోతున్న...

Dhurandhar 2 OTT release date: చెప్పిన తేదీ కంటే ముందే OTT లోకి రాబోతున్న ‘ధురంధర్ 2’.. ఎప్పటి నుండి చూడొచ్చంటే..

Dhurandhar 2 OTT release date: బాక్స్ ఆఫీస్ వద్ద మూడు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ‘ధురంధర్ 2′(Dhurnadhar 2: The Revenge) చిత్రం, దాదాపుగా 1700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ 1800 కోట్ల రూపాయిల మార్కుని అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2000 కోట్ల మార్కుని ఫుల్ రన్ లో అందుకుంటుందేమో అని అంతా అనుకున్నారు కానీ, అది దాదాపుగా అసాధ్యమే అని తెలుస్తోంది. IPL సీజన్ ఈ మూవీ కలెక్షన్స్ పై కాస్త ప్రభావం చూపించిన విషయం వాస్తవమే అయినప్పటికీ, రన్ టైం కూడా కాస్త ఎఫెక్ట్ చూపించింది అనొచ్చు. థియేటర్స్ వద్ద ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తున్న ఈ చిత్రం , ఓటీటీ లో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

థియేటర్స్ లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో , నెట్ ఫ్లిక్స్ లో అంతకు మించిన ప్రభంజనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 ని కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థనే కొనుగోలు చేసిందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 250 కోట్ల రూపాయిల భారీ ఆఫర్ కూడా ఇచ్చింది కానీ , మేకర్స్ అందుకు ఒప్పుకోలేదు. తమ సొంత ఓటీటీ సంస్థ అయినటువంటి జ్యో హాట్ స్టార్ లో విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెల నుండి స్ట్రీమింగ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ థియేట్రికల్ రన్ చిన్నగా తగ్గిపోతూ రావడంతో మే నెలాఖరున కానీ , లేదా జూన్ మొదటి వారం లో కానీ ఓటీటీ లో విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నారట. ఇది ఓటీటీ మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

కానీ ‘ధురంధర్’ మొదటి భాగం అయినా , రెండవ భాగం అయినా థియేటర్స్ లో చూస్తేనే అసలు సిసలు మజా. జీవితం లో చాలా అరుదుగా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని ఇచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి, అందులో ఈ ‘ధురంధర్’ సిరీస్ కూడా ఒకటి. కానీ రన్ టైం కారణంగా ఒక సెక్షన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేదు. వాళ్ళు ఓటీటీ విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇక పండగే అని చెప్పొచ్చు. అయితే థియేటర్స్ లో విడుదల అయ్యాక , నెట్ ఫ్లిక్స్ లో ‘ధురంధర్’ చిత్రాన్ని చూసే వారి సంఖ్య ప్రతీ వారం పెరుగుతూ పోతోంది. వరుసగా 10 వారాల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతున్న ఈ చిత్రానికి 10 వ వారం లో 18 లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. ఓవరాల్ గా 31 లక్షల మంది ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూశారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ డైరెక్టర్ తో సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడుగా…

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఐడెంటిటిని కాపాడుకుంటూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్లను వాళ్ళు...
SIM Card Cut Corner

SIM Card Cut Corner: సిమ్ కార్డుకు ఒకవైపు కట్ చేసి ఉంటుంది.. ఎందుకో తెలుసా..

SIM Card Cut Corner: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ ఫోన్లో సిమ్ లేకపోతే ఎలాంటి పనులు చేయరాదు....
Oktelugu Epaper