Vijay Devarakonda: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్‌తో ఎలాగైనా బాలీవుడ్లో జెండా పాతేయాలని విజయ్‌తో పాటు, పూరి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి.
Also Read: హీరోగా ఎంట్రీ… మహేష్ ని వెంటాడిన భయం
ఈ సినిమా పూర్తయిన తర్వాత.. విజయ్ తర్వాత సినమా ఎవరితో అన్న విషయంపై నెట్టించ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే లైగర్ సినిమా తర్వాత టక్ జగదీశ్ డైరక్టర్‌తో కలిసి సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైగర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. వీడీ సుకుమార్ దర్శకత్వంరో సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటే,, శివ నిర్వాణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట విజయ్. ప్రస్తుతం ఈ విషయంపైనా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
లైగర్ సినిమా సెప్టెంబరులోనే విడుదల కావాల్సింది.. కానీ, కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టనుంది. కాగా, చార్మి, కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: “బాలయ్య బాలయ్య… ఇరగతీసావయ్యా అంటున్న కళ్యాణ్ రామ్…
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Crazy movie chance to vijay devarakonda
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com