Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Mother Anjana Devi: చిరంజీవి గారి తల్లికి బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే...

Chiranjeevi Mother Anjana Devi: చిరంజీవి గారి తల్లికి బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Chiranjeevi Mother Anjana Devi: ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకొందో తెలియదు కానీ..అంజనా దేవి గారికి తన ఇంట్లో కోట్లాది మంది ఆరాధ్య దైవం లాగ కొలిచే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ వంటి వారికి జన్మని ఇచ్చింది..వీళ్ళ ద్వారా అదే కుటుంబం నుండి ఎంత మంది హీరోలు నేడు ఇండస్ట్రీ కి వచ్చి అభిమానుల నుండి విశేష ఆదరణ పొందుతున్నారో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా అంజనా దేవి గారి మనవడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పాన్ వరల్డ్ రేంజ్ స్టార్ గా ఎదిగాడు..ఇక రెండవ కొడుకు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ , మరియు కూతురు కొడుకులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు కూడా ఇండస్ట్రీ లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు..ఇలా తన కుటుంబం లో ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతూ అశేష ప్రేక్షాదరణని పొందుతున్నారు..కానీ తన కుటుంబం లో ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా..అంజనా దేవి గారికి ఇష్టమైన హీరో వేరేనట.

Chiranjeevi Mother Anjana Devi
Chiranjeevi Mother Anjana Devi

ఆమెకి సినిమాలు అంటే ఊహ తెలిసినప్పటి నుండి అక్కినేని నాగేశ్వర రావు అంటే మహా ఇష్టమట..ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకీ పెద్ద వీరాభిమాని అని చెప్పొచ్చు..ఆయన సినిమా వస్తే థియేటర్ కి వెళ్లి కచ్చితంగా చూసేవారట అప్పట్లో అంజనా దేవి గారు..ఇక చిరంజీవి గారు చిన్నప్పటి నుండి నందమూరి తారకరామారావు గారికి ఫ్యాన్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఇక పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ గారికి పెద్ద ఫాన్..ఇలా కోట్లాది మంది అభిమానుల చేత ఆరాధింపబడే వీళ్ళు ఇతర హీరోలకు ఇంత పెద్ద ఫాన్స్ అని తెలిసి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Chiranjeevi Mother Anjana Devi
Chiranjeevi Mother Anjana Devi

ఇక చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తుండగా..పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు అనే సినిమా లో నటిస్తున్నాడు..ఈ రెండు సినిమాలపై అభిమానులు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు..చూడాలిమరి వారి అంచనాలను ఈ సినిమా ఎంతవరుకు అందుకుంటుంది అనేది.

 

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
Oktelugu Epaper