spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయకి వార్నింగ్‌ ఇచ్చిన చిరంజీవి.. కారణం అదే

Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయకి వార్నింగ్‌ ఇచ్చిన చిరంజీవి.. కారణం అదే

Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, అనసూయకు చిరంజీవి వార్నింగ్‌ ఇచ్చారట. షూటింగ్ కి లేట్ గా వరుసగా రెండు రోజులు లేట్ గా రావడంతో.. చిరు సున్నితంగా మందలించారని తెలుస్తోంది. రీసెంట్‌ గా సెట్‌ లో అనసూయ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Megastar Chiranjeevi- Anasuya Bharadwaj
Megastar Chiranjeevi- Anasuya Bharadwaj

ఈ సినిమాలో అనసూయ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయచందర్ నటిస్తున్నాడు. సినిమాలో ఆయన పాత్ర హీరో తండ్రి పాత్ర. అంటే.. హీరోని చిన్నతనం నుంచి పెంచే పాత్ర అట. పైగా విజయచందర్ ది సినిమాలోనే వెరీ ఎమోషనల్ రోల్ అని, ఇంటర్వెల్ లో ఆయన పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.

Also Read:  ఇంటర్వ్యూ : రాజమౌళి – ‘ఆర్ఆర్ఆర్’ చూస్తున్నప్పుడు మీకు అసలు ఆ ఫీల్ రాదు

మొత్తమ్మీద ఏభై ఏళ్ల సినిమా జీవితంలో విజయచందర్ కి ఇది మర్చిపోలేని పాత్ర అట. అందుకే, ఈ సినిమా కోసం విజయచందర్ ప్రత్యేకమైన కేర్ తీసుకుని మరీ తన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన పాత్ర ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఒక పాట పాడాల్సి ఉంటుందట, ఆ పాటలో చాలా డెప్త్ ఉంటుందట. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న షెడ్యూల్‌ లో విజయచందర్ కు సంబంధించిన కీలక సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించాడు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో పాటు మరో మలయాళ హీరో సురేష్ గోపి కూడా నటిస్తున్నాడు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ నటిస్తే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

Megastar Chiranjeevi- Anasuya Bharadwaj
Megastar Chiranjeevi- Anasuya Bharadwaj

కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ వెరీ స్టైలిష్‌ గా నటించబోతున్నారు, అందుకే ఈ చిత్రం పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

Also Read:  ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. డ్రెస్ కోడ్ తో తగ్గేదేలే అంటున్న రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper