Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Celebraties wishes for star hero victory venkatesh birthday

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ…

Written By:Sekhar Katiki, Updated On : December 13, 2021 / 06:45 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Celebraties Wishes For Star Hero Victory Venkatesh Birthday

Victory Venkatesh

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Victory Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నేటి ఉదయం నుంచి ట్విట్టర్ లో వెంకటేష్ పేరు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మేరకు ఆయన నటిస్తున్న పలు సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రావడంతో వెంకటేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రానాతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజున ప్రత్యేకంగా విష్ చేస్తూ ట్వీట్లు చేశారు.

celebraties wishes for star hero victory venkatesh birthday

61 వ జన్మదినాన్ని జరుపుకుంటున్న వెంకీ మామపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమ, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే… అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి “ఎఫ్ 3” మూవీలో నటిస్తున్నాడు. అలానే తన అన్న కొడుకు రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ చేస్తున్నారు.

My brother & dear friend @VenkyMama Thank you for always radiating warmth & always managing to put a smile on my face! Have a Wonderful birthday!! Many Many Happy Returns!! pic.twitter.com/OWd6epcIyk

— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2021

 

Happy Birthday to the coolest @VenkyMama ! ⭐️
‘Victory’,health & happiness ahead 🙂#HBDVictoryVenkatesh pic.twitter.com/binfJninuZ

— Sushanth A (@iamSushanthA) December 13, 2021


 

Couldn’t be happier to launch the common dp for my always favorite @VenkyMama wishing him the happiest birthday in advance .. lots and lots of love ! The person you are has inspired me in so many ways #HBDVictoryVenkatesh pic.twitter.com/PEX0VRXyyT

— chaitanya akkineni (@chay_akkineni) December 12, 2021

 

Releasing the motion poster celebrating the one and only Victory V @VenkyMama #HBDVictoryVenkatesh pic.twitter.com/xowe9qxOOs

— Rana Daggubati (@RanaDaggubati) December 12, 2021

 

Wishing Victory @VenkyMama garu a Very Happy Birthday . My best wishes for F3.#HBDVictoryVenkatesh pic.twitter.com/deL4mxEzFz

— SurenderReddy (@DirSurender) December 13, 2021

 

Wishing the most versatile and humble human being @VenkyMama garu a very Happy birthday!!
It's a great working experience to cherish for a long time. My best wishes and love to you sir ❤️#HBDVictoryVenkatesh pic.twitter.com/KW3lYnzJhY

— Gopichandh Malineni (@megopichand) December 13, 2021

 

Sekhar Katiki

Sekhar Katiki Author - OkTelugu

Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Read More

Web Title: Celebraties wishes for star hero victory venkatesh birthday

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Birth Day Special
  • Daggubati Venkatesh
  • Victory Venkatesh
Follow OkTelugu on WhatsApp

Related News

Venkatesh-Anudeep : వెంకటేష్ – అనుదీప్ కాంబోలో సినిమా వచ్చేది అప్పుడేనా..?

Venkatesh-Anudeep : వెంకటేష్ – అనుదీప్ కాంబోలో సినిమా వచ్చేది అప్పుడేనా..?

Drisham : ‘దృశ్యం’ లో  చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎంత హాట్ హీరోయిన్ గా తయారైందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Drisham : ‘దృశ్యం’ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎంత హాట్ హీరోయిన్ గా తయారైందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Sankranthiki Vastunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీవీ టెలికాస్ట్ తేదీని ప్రకటించిన మూవీ టీం..ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడంటే!

Sankranthiki Vastunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీవీ టెలికాస్ట్ తేదీని ప్రకటించిన మూవీ టీం..ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడంటే!

Sankranthiki Vastunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ 29 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..అరుదైన రికార్డుకి దగ్గర్లో థియేట్రికల్  రన్ ఆగిపోయేలా ఉందిగా!

Sankranthiki Vastunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ 29 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..అరుదైన రికార్డుకి దగ్గర్లో థియేట్రికల్ రన్ ఆగిపోయేలా ఉందిగా!

Anil Ravipudi: చిరంజీవితో చేయబోయే సినిమా టైటిల్ ని ప్రకటించిన అనీల్ రావిపూడి..ఈ సెంటిమెంట్ ని జీవితాంతం వదిలేలా లేడు!

Anil Ravipudi: చిరంజీవితో చేయబోయే సినిమా టైటిల్ ని ప్రకటించిన అనీల్ రావిపూడి..ఈ సెంటిమెంట్ ని జీవితాంతం వదిలేలా లేడు!

Sankranthiki Vastunnam: ‘సంక్రాతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ ని అవమానించిన అనీల్ రావిపూడి..వైరల్ అవుతున్న వీడియో!

Sankranthiki Vastunnam: ‘సంక్రాతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ ని అవమానించిన అనీల్ రావిపూడి..వైరల్ అవుతున్న వీడియో!

Sankrantiki Vastunnaam : ఓటీటీ కంటే ముందుగా టీవీలో టెలికాస్ట్ కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’..ఇంత తొందరగా రావడానికి కారణం అదేనా!

Sankrantiki Vastunnaam : ఓటీటీ కంటే ముందుగా టీవీలో టెలికాస్ట్ కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’..ఇంత తొందరగా రావడానికి కారణం అదేనా!

Sankranthiki Vastunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ సమయంలో బెడిసికొట్టిన దిల్ రాజు లేటెస్ట్ ప్లాన్..ఏకంగా 5 కోట్లు నష్టం!

Sankranthiki Vastunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ సమయంలో బెడిసికొట్టిన దిల్ రాజు లేటెస్ట్ ప్లాన్..ఏకంగా 5 కోట్లు నష్టం!

Sankranthiki Vastunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఆడియన్స్ కి పండగే..ఎందులో చూడాలంటే!

Sankranthiki Vastunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఆడియన్స్ కి పండగే..ఎందులో చూడాలంటే!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.