spot_img
Homeఎంటర్టైన్మెంట్Unstoppable: వారం వారం రావడానికి నేను సీరియల్​ కాదు.. సెలబ్రేషన్​-బాలయ్య

Unstoppable: వారం వారం రావడానికి నేను సీరియల్​ కాదు.. సెలబ్రేషన్​-బాలయ్య

Unstoppable: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాలయ్య సందడే కనిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన సినిమా అఖండ. డిసెంబరు 2న విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాపై మంచి హైప్​ క్రియేట్​ చేశారు మేకర్స్​. ఇటీవలే ప్రీ రిలీజ్​ఈవెంట్​ కూడా నిర్వహించి.. కొవిడ్​ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న తొలి అతి పెద్ద సినిమాగా చెప్పుకొచ్చారు. కాగా, మరోవైపు ఓటీటీ వేదికైన ఆహాలో కూడా అన్​స్టాపబుల్​ షోతో అదిరిపోయే ఎంటర్​టైన్​మెంట్​ అందిస్తున్నారు బాలయ్య. తానే హోస్ట్​గా వ్యవహరించి.. ప్రోమోలతోనే ఊపు తెప్పిస్తున్నారు.

Unstoppable
Balakrishna

https://twitter.com/ahavideoIN/status/1465281983538286592?s=20

Also Read: బాలయ్య అన్​స్టాపబుల్​ తర్వాత గెస్ట్​గా బ్రహ్మి డార్లింగ్?

కాగా, ఇప్పటికే రెండు ఎపిసోడ్​లు పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా, మూడో ఎపిసోడ్​కు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేసింది ఆహా. బాలయ్య చేతికి అఖండ సినిమా షూటింగ్​ సమయంలో గాయం తగిలి.. సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులు షోకు గ్యాప్​ వచ్చింది. తిరిగి శుక్రవారం అదే కట్టుతో షూటంగ్​లో అడుగుపెట్టి.. బాలయ్య జోష్​ పెంచారు. ఈ క్రమంలోనే మూడో ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోను ట్విట్టర్​ వేదికగా విడుదల చేసింది ఆహా.

మూడు వారాల గ్యాప్​ వచ్చింది. ఎన్నో మెసేజ్​లు, ఎన్నో ఫోన్​కాల్స్​… నేనెలా ఉన్నానని అడగడానికి కాదు.. మూడో ఎపిసోడ్​ ఎప్పుడా అని.. వారం వారం రావడనికి నేను సీరియల్​ని కాదు.. సెలబ్రేషన్​.. అంటూ బాలయ్య తనదైన స్టైల్​ ఎనర్జీతో తిరిగి జోష్​ పెంచారు. త్వరలోనే మూడో ఎపిసోడ్ ఎవరితో అన్న విషయాన్ని కూడా వెల్లడించనున్నారు.

Also Read: అందరి కళ్లు బాలయ్య చేతిపైనే.. అసలు ఆయనకు ఏమైంది?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version