Actress Poorna: సీమటపాకాయ్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణ. తరువాత సినిమాలన్ని దెయ్యం నేపథ్యంలో ఉండటంతో హర్రర్ హీరోయిన్ గానే పేరు రావడం గమనార్హం. ఈటీవీ వారి ఢీ షోలో జడ్జిగా వ్యవహరించింది. పలు టీవీ షోల్లో కూడా మెరిసింది. ప్రస్తుతం కూడా ఏదో ఒక టీవీలో కనిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయినా తగిన గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. తెలుగులో శ్రీమహాలక్ష్మి సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

జయమ్ము నిశ్చయమ్మురా, రాజుగారి గది, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, తలైవి, దృశ్యం2, సుందరి, తీస్ మార్ ఖాన్ తోపాటు త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. బాలయ్య బాబుతో అఖండలో నటించి మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇక చాలా హారర్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాదని చెప్పింది. ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని స్థిరపడింది. ప్రస్తుతం టీవీషోలు చేస్తూ కాలం గడుపుతోంది. సినిమాల్లో నటించే అవకాశం ఉండటంతో ఆఫర్లు వస్తే నటిస్తానని చెబుతోంది.
Also Read: Radhika Apte Viral Comments: పొడుగ్గా ఉంటే నచ్చదట.. భర్తపై రాధిక ఆప్టే కామెంట్స్ వైరల్
సామాజిక మాధ్యమాల్లో కూడా తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. అభిమానులతో తన అనుభవాలు పంచుకుంటుంది. ప్రస్తుతం పూర్ణ చేస్తున్న డ్యాన్సు నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్కిన్ టైట్ డ్రెస్సులో ఎగిరిపడే ఎద అందాలతో ప్రేక్షకుల మతులు పోగొడుతోంది. దీంతో అభిమానుల గుండెలు పిండేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వేసిన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి. దీనికి అభిమానుల నుంచి స్పందన మామూలుగా రావడం లేదు. అందరిని మైమరపిస్తోంది.

పూర్ణ తన అందచందాలు ప్రదర్శిస్తూ వేసిన అడుగులు అందరిలో ఆశలు పెంచుతున్నాయి. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరిని ఆకర్షిస్తోంది. తన డ్యాన్సుకు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అన్ని పార్టులు తెగ ఊపుతూ మంచి ఊపు తెస్తోంది. డ్యాన్సు షోల్లో ఇలా స్టెప్పులు వేస్తూ నిరంతరం అభిమానులను తన వెంట తిప్పుకుంటోంది. పూర్ణ అందానికి అందరు బందీ అవుతున్నారు. భవిష్యత్ లో కూడా ఆమె మరిన్ని షోల్లో ఇలా స్టెప్పులు వేసి అభిమానుల గుండెలను పిండేయడం ఖాయంగానే తెలుస్తోంది.
Also Read: Modi Government: మోడీ సర్కార్ మరింత రెచ్చిపోవచ్చు.. ఈడీకి పగ్గాల్లేవంటున్న సుప్రీంకోర్టు
[…] […]