Homeఎంటర్టైన్మెంట్Poonam Kaur: ఈటెల రాజేందర్ ను కలిసిన నటి పూనమ్ కౌర్...

Poonam Kaur: ఈటెల రాజేందర్ ను కలిసిన నటి పూనమ్ కౌర్…

Poonam Kaur: తేజ దర్శకత్వంలో రూపొందిన `ఒక విచిత్రం` సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి పరిచయమైంది పూనమ్‌ కౌర్‌. 2006 లోనే తన కెరీర్‌లో రెండో చిత్రం `మాయాజలం`కు సంతకం చేసింది. ఈ సినిమా `ఒక వి చిత్రం` విడుదలకు ముందే రిలీజైంది. దాంతో పూనమ్ కౌర్ తొలి చిత్రం ‘మాయాజలం’ అయింది. 2007 లో పూనమ్ `నెంజిరుక్కుం వారై` చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2008 లో ఆమె `బంధు బలగా` చిత్రంతో కన్నడ […]

actress poonam kaur meet mla eetela rajendar

అయితే తాజాగా పూనమ్ కౌర్.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళింది. గురునానక్ జయంతి సందర్భంగా ఈటెల రాజేందర్ ను కలిసింది పూనమ్ కౌర్. ఈ సందర్భంగా పావురాలను ఈటెల రాజేందర్ తోపాటు పూనమ్ కౌర్ ఎగుర వేసింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ తో పాటు బిజెపి నాయకులు ఉన్నారు. కాగా అక్టోబర్ 30వ తేదీన జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper