ఎడ్యుకేషన్ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్‌షిప్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్‌షిప్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

దిగ్గజ సంస్థలలో ఒకటైన గూగుల్ సంస్థ నిరుద్యోగులకు, విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంటర్న్‌ షిప్‌ చేయాలనుకునే నిరుద్యోగుల, విద్యార్థుల నుంచి గూగుల్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే ఏడాది సమ్మర్ లో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.24,000తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఎంపికైన నిరుద్యోగులు, విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. https://careers.google.com/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో ఇంటర్న్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా డిసెంబర్ 11, 2020 దరఖాస్తు చేయడానికి చివరి రోజుగా ఉంది.

Also Read: జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా.. చేయకూడని తప్పులివే..?

ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వాళ్లు మూడు నెలల నుంచి మూడున్నర నెలలు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ క్యాంపస్ లలో ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వాళ్లు ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ ను డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లను నేర్చుకున్న ఐటీ, ఐఎస్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు మాత్రమే ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు వెబ్ సైట్ లో ఇంటర్న్ షిప్ ఆప్షన్ ను ఎంచుకుని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్హులు జీ-మెయిల్ తో లాగిన్ అయిన తరువాత రెజ్యూమ్ అప్ లోడ్ చేసి విద్యార్హతల వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Google: గూగుల్ నుంచి పదేళ్ల కిందకి వెళ్ళచ్చు.. ఎలాగో తెలుసుకోండి?

Google: సినిమాల్లో టైం మిషన్ ద్వారా గత చరిత్ర లోకి వెళితే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఒకప్పుడు మనం ఉన్నచోటే ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇది...

Google is listening to you: గూగుల్ మీ మాటలు వింటుంది. జాగ్రత్త.. ఇలా ఆఫ్ చేసుకోండి

Google is listening to you: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి అవసరానికి ఫోన్ వాడుతూ ఉన్నారు. అయితే మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కొందరు...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Thammineni Sitaram: తమ్మినేని సీతారాంను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది..

Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు...

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.....

AP Investment Ranking: దేశంలోనే ఏపీ 8వ స్థానం.. తెలంగాణకు ఎంతకు దిగజారిందంటే?

AP Investment Ranking: నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ (ఐఎఫ్‌ఐ) రాష్ట్రాల పెట్టుబడి వాతావరణాన్ని మరింత విస్తృతంగా అంచనా వేసే కొత్త సాధనం. గతంలో కేంద్రం నిర్వహించిన...
Exit mobile version