
ఒక్కొక్కరిది ఒక్కో బాధ, కానీ యాంకర్ ‘రష్మీ గౌతమ్’ది మాత్రం ఇప్పుడు ఒక్కటే బాధ అయిపోయింది. అందమైన అమ్మాయి అందాలను ప్రదర్శిస్తే.. ఆస్వాదిస్తాము గానీ, నిజంగా ఆ అందాల వెనుక నలిగిపోతున్న ఆశలను, ఇబ్బందులు పడుతున్న మనసును మనం చూడం. రష్మీ పరిస్థితి చూస్తే అవి ఎంత ఇబ్బందిగా ఉంటాయో అర్ధం అవుతుంది. నిజానికి రష్మీకి ఈ మధ్య కాస్త స్టమక్ పెరిగింది. తప్పేం లేదులేండి. వయసు పెరిగే కొద్దీ అలాంటి మార్పులు సహజం. ఇలాంటి స్థితిలో నడుము చూపించమంటే ఎలా ?
బాగుంటే నడుము కాకపోతే తోడలు కూడా చూపిస్తాను, కొత్తగా నేను ఇబ్బంది పడేది ఏమి లేదు. కానీ ఈ మధ్య నాకు స్టమక్ వచ్చింది. కాబట్టి కొన్నాళ్లపాటు నడుమును ఎక్స్ పోజ్ చేయలేను. చేస్తే పొట్ట అసహ్యంగా కనిపిస్తోంది. దయచేసి అర్ధం చేసుకోండి. అంటూ రష్మీ జబర్దస్త్ నిర్మాణ సంస్థకి మెసేజ్ పెట్టిందట. కానీ మధ్యలో జబర్దస్త్ మేనేజర్లు మాత్రం.. ‘లేదు గ్లామర్ డ్రెస్ వేసుకోవాలి’ అంటూ ఒక కొత్త డ్రెస్ తెచ్చి ఇచ్చారు. ఆ ఇచ్చిన గ్లామర్ డ్రెస్ చూసి ఒక్కసారిగా ఈ హాట్ బ్యూటీ చిరుబుర్రులాడింది.
ఎక్స్ పోజింగ్ కి తానూ వ్యతిరేఖం కాదని.. కాకపోతే సెక్సీ బాడీ లేకపోయినా, ఇలా సెక్సీ డ్రెస్సులు వేసుకోమనడం బాగాలేదని అంటూ తెగ సీరియస్ అయిందట. అయినా రోజుకు లక్ష రూపాయిలు పైనే తీసుకుంటూ ఆ మాత్రం మోడ్రన్ దుస్తులు వేసుకోకపోతే ఎలా అంటూ ఎదురు క్వశ్చన్ చేశారట ఆ ప్రోగ్రాం డైరెక్టర్. అయినా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో చూసేదే యాంకర్ అందచందాలను తప్ప.. ఆవిడిగారి నటనా చాతుర్యాన్ని కాదు అంటూ జబర్దస్త్ నిర్మాణ బృందం ఆమెకు వివరంగా చెప్పిందట.
ఏది ఏమైనా పొట్ట ఉన్నా.. మరో ఏ ఇబ్బంది ఉన్నా.. ఇక్కడ కేవలం గ్లామర్ డ్రెస్ వేసుకుంటేనే షో నడుస్తోంది కాబట్టి, సాధ్యమైనంతగా వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తేనే షో హిట్ అవుతుంది, దయచేసి అలాంటి డ్రెస్ లను రిజక్ట్ చెయ్యొద్దు అని మొత్తానికి రష్మీని ఎలాంటి డ్రెస్ వేసుకోవడానికైనా ఒప్పించారు. పాపం పొట్ట పెట్టుకుని మోడ్రన్ గా, గ్లామరస్ గా కనిపించడానికి రష్మీ పడే ఇబ్బందులు చాల బాధ పెడుతున్నాయట.