Homeబిజినెస్Vivo V70 FE price in India: అద్భుతమైన ఆఫర్ తో అందుబాటులోకి వచ్చిన V...

Vivo V70 FE price in India: అద్భుతమైన ఆఫర్ తో అందుబాటులోకి వచ్చిన V 70 FE.. ధర వివరాలు ఇవే..

Vivo V70 FE price in India: Vivo వినియోగదారులు ఎదురుచూస్తున్న కొత్త ఫోన్ రానే వచ్చింది. ఏప్రిల్ 9 నుంచి భారత దేశంలో V70 FE మొబైల్ కొనేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి తెలుసుకున్నవారు ఇప్పుడు దీనిని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కొత్త ఫోన్లో ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు అందుబాటులో ధర ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే గురువారం రిలీజ్ చేసినా సందర్భంగా దీనిపై భారీ ఆఫర్లు […]

Vivo V70 FE price in India: Vivo వినియోగదారులు ఎదురుచూస్తున్న కొత్త ఫోన్ రానే వచ్చింది. ఏప్రిల్ 9 నుంచి భారత దేశంలో V70 FE మొబైల్ కొనేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి తెలుసుకున్నవారు ఇప్పుడు దీనిని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కొత్త ఫోన్లో ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు అందుబాటులో ధర ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే గురువారం రిలీజ్ చేసినా సందర్భంగా దీనిపై భారీ ఆఫర్లు ప్రకటించారు. ఆ ఆఫర్లు ఏవో ఎప్పుడో చూద్దాం..

Vivo v70 FE మొబైల్ ధర 8జిబి రామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగినది అయితే రూ.37,999 గా ఉంది. అలాగే 8 జిబి రామ్, 256 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.40,999 తో విక్రయిస్తున్నారు. 12 జిబి రామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ను రూ.44,999 తో సేల్స్ చేస్తున్నారు. అయితే ఈ వేరియంట్లలో ఏది కొనుగోలు చేసిన దీనిపై ఇన్స్టాల్ డిస్కౌంట్ రూ.4,100 వరకు పొందవచ్చు. యాక్సిస్, కొటక్, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వీటితోపాటు యూపీఐ పేమెంట్స్ పై కూడా ఆఫర్లు పొందవచ్చు. అయితే ఈ ధర ఒకేసారి చెల్లించకుండా ఈఎంఐ ద్వారా పొందిన కూడా నో కాస్ట్ ఈఎంఐ ని పొందవచ్చు. వీటితోపాటు షీల్డ్ స్క్రీన్ పై 40% వరకు తగ్గింపు, బై బ్యాక్ ఆప్షన్ రూ.399, జియో ద్వారా 18 నెలల పాటు 2000 జిబి క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ మొబైల్ లో అద్భుతమైన ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.83 అంగుళాల OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5 కే Resolution తో పనిచేస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1900 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్ లో 7360 డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఇందులో ట్రిపుల్ కెమెరాను చూడవచ్చు. 200 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఉండగా.. 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం 50 ఎంపీ కెమెరా పనిచేస్తుంది.

ఈ కొత్త మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ కూడా మెరుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 90 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. వీటితోపాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, జిపిఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper