spot_img
Homeబిజినెస్TVS Ntorq 150 Scooter: స్టైలిష్ తో పాటు అవసరాలు తీర్చే ఈ స్కూటర్ బడ్జెట్లోనే.....

TVS Ntorq 150 Scooter: స్టైలిష్ తో పాటు అవసరాలు తీర్చే ఈ స్కూటర్ బడ్జెట్లోనే.. ధర ఎంత అంటే?

TVS Ntorq 150 Scooter: ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ TVS నుంచి ఎన్నో రకాల బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం చాలామంది EV స్కూటర్స్ కొనుగోలు చేస్తున్నారు. వీరికి అనుగుణంగా ఈ కంపెనీ సైతం పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చింది. అయితే వీటిలో TVS Ntorq మోడల్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అనుగుణంగా ఫీచర్లు, ఇంజన్ పనితీరు కూడా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రోజువారి అవసరాలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని కొనియాడుతున్నారు. ఇంతకీ ఈ స్కూటర్లో ఉండే ఫీచర్లు, ఇంజన్ పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

TVS Ntorq 150 డిజైన్ మిగతా స్కూటర్ల కంటే విభిన్న రీతిలో కనిపిస్తుంది. ఇది 2026 ఫిబ్రవరి 1న మార్కెట్లోకి వచ్చింది. దీని హెడ్ లైట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో దూర ప్రయాణం చేసే వారికి అద్భుతమైన కాంతిని అందిస్తుంది. అలాగే స్టార్ట్ అప్ సిస్టం కలిగి ఉండడంతో డ్రైవర్లకు ఎలాంటి చికాకు ఉండకుండా స్మూత్ గా ప్రయాణం చేయవచ్చు. ఒక రకంగా ఈ స్టార్టింగ్ ఆటో ఇంజన్ టైపు ఉంటుంది. దీని సిటీ టాప్ గ్రిప్ తో ఉండడంతో దీనిపై కూర్చున్న వారు ఎలాంటి అలజడి లేకుండా.. ఎలాంటి రోడ్లపైనైనా స్మూత్ గా ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఈ ఇంజన్ ఎలాంటి అలజడి లేకుండా ప్రయాణం చేస్తుంది.

ఈ స్కూటర్కు రేమోరా టైర్లు ఉన్నాయి. ఇందులో 149.7 సి సింగిల్ సిలిండర్ కోడ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 13.2 హార్స్ పవర్ తో పాటు 14.2 Nm టార్కును రిలీజ్ చేస్తుంది. లీడర్ ఇంధనానికి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఇందులో ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సైడ్ డిస్క్ కూడా ఉండడంతో సేఫ్టీగా ఉంటుంది. ఇంధన ఫ్యూయల్ 5.8 లీటర్ల సామర్థ్యం ఉండడంతో దూర ప్రయాణం చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో ఏ బి ఎస్ టెక్నాలజీ తో పాటు డిఆర్ఎల్ కూడా ఉండడంతో స్కూటర్కు రక్షణ ఇస్తుంది. బ్యాక్ సైడ్ ఉండే ఎల్ఈడి టెయిల్ లైట్స్ సేఫ్టీన్ ఇస్తాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ నావిగేషన్ తోపాటు యాంటీ theft అలారం వంటివి స్కూటర్ సేఫ్టీ లో ఉంచేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ మార్కెట్లో రూ.1,09,400 ధరతో విక్రయిస్తున్నారు. అదనపు ఫీచర్లు కావాలనుకుంటే ధర కాస్త ఎక్కువగా చెల్లించాల్సిందే. రోజువారి అవసరాలకు ఉపయోగించే వారితోపాటు ఇంటి అవసరాలకు ప్రత్యేకంగా స్కూటర్ కావాలనుకునేవారు ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇది చూడడానికి స్టైలిష్ గా కూడా ఉండడంతో యూత్ బాగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper