Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Royal enfield royal enfield classic 350 bike will now be sold in nepal as well

Royal Enfield : భారతీయ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. నేపాల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా!

Royal Enfield: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను ఇకపై నేపాల్‌లో కూడా విక్రయించనున్నారు. ఇటీవల కంపెనీ ఈ బైక్‌ను నేపాల్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను నేపాల్‌కు CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) విధానం ద్వారా పంపనుంది. అంటే, విడిభాగాలుగా పంపి అక్కడ అసెంబ్లీ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ తన స్ట్రాంగ్ డిజైన్, అద్భుతమైన పర్ఫామెన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంది.

Written By:Rocky R, Updated On : April 18, 2025 / 07:10 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Royal Enfield Royal Enfield Classic 350 Bike Will Now Be Sold In Nepal As Well

Royal Enfield Classic 350

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Royal Enfield : మనదేశంలో అందరినీ ఆకట్టుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మన పొరుగు దేశాన్ని కూడా తనవైపు తిప్పుకుంది. నేపాల్‌లో విడుదలైన ఈ ఐకానిక్ బైక్ అక్కడి మార్కెట్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను ఇకపై నేపాల్‌లో కూడా విక్రయించనున్నారు. ఇటీవల కంపెనీ ఈ బైక్‌ను నేపాల్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను నేపాల్‌కు CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) విధానం ద్వారా పంపనుంది. అంటే, విడిభాగాలుగా పంపి అక్కడ అసెంబ్లీ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ తన స్ట్రాంగ్ డిజైన్, అద్భుతమైన పర్ఫామెన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంది.

Also Read : హోండా దూకుడు: యమహాకు పోటీగా సరికొత్త స్కూటర్!

నేపాల్‌లో ఈ బైక్ 5 వేర్వేరు వేరియంట్‌లు, 7 కలర్ ఆప్షన్లలో విక్రయానికి ఉంది. హెరిటేజ్, ప్రీమియం, సిగ్నల్స్, క్లాసిక్ డార్క్, క్రోమ్ వంటి ఆఫ్షన్లు ఇందులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేపాల్‌లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర 5,55,000 నేపాలి రూపాయల నుండి 5,79,900 నేపాలి రూపాయల వరకు ఉంటుంది.

నేపాల్‌లోని కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) అసెంబ్లీ ప్లాంట్, భారతదేశం వెలుపల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదవ అసెంబ్లీ ప్లాంట్. మోటార్‌సైకిల్ తయారీదారు నేపాల్‌లో త్రివేణి గ్రూప్‌తో చేతులు కలిపింది. SAARC ప్రాంతంలో తమ ఉనికిని గణనీయంగా పెంచుకోవడమే దీని లక్ష్యం. కొత్త CKD ప్లాంట్ నేపాల్‌లోని బీర్‌గంజ్‌లో ఉంది. ఇది ఇప్పటికే బ్రెజిల్, థాయ్‌లాండ్, కొలంబియా, అర్జెంటీనాలో ఉన్న ఇతర ప్లాంట్‌లలో చేరింది.

భారతదేశంలో క్లాసిక్ 350 ధర
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒక క్రూజర్ బైక్. ఇది భారతదేశంలో 7 వేరియంట్‌లు, 11 రంగులలో లభిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 349 cc BS6 ఇంజన్ ఉంది. ఇది 20.2 bhp శక్తిని, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ క్లాసిక్ 350 బైక్ బరువు 195 కిలోగ్రాములు, దీని ఫ్యూయోల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. భారతదేశంలో ఈ బైక్ ధర రూ.1,93,500 ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమై రూ.2,30,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. క్లాసిక్ 350 జావా 350, హోండా Hness CB350తో పోటీపడుతుంది. ఈ బైక్ లీటరుకు 20-30 కిమీల మైలేజీని ఇస్తుంది.

Also Read : టీసీఎస్‌పై వివక్ష ఆరోపణలు.. అమెరికా ఉద్యోగుల ఫిర్యాదుతో దర్యాప్తు

Rocky R

Rocky R Author - OkTelugu

Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Royal enfield royal enfield classic 350 bike will now be sold in nepal as well

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Auto MObiles
  • Royal Enfield
  • Royal Enfield Classic 350 Bobber
  • Royal Enfield New Model
  • Royal Enfield Sale in Nepal
Follow OkTelugu on WhatsApp

Related News

Toyota : ఈ SUV కారును ఎగబడి కొంటున్నారు.. ఇంతకీ అందులో ఏముందంటే?

Toyota : ఈ SUV కారును ఎగబడి కొంటున్నారు.. ఇంతకీ అందులో ఏముందంటే?

Royal Enfield : ఇండియా బైక్స్‌కు విదేశాల్లో విపరీతమైన క్రేజ్..  సత్తా చాటిన రాయల్ ఎన్ ఫీల్డ్

Royal Enfield : ఇండియా బైక్స్‌కు విదేశాల్లో విపరీతమైన క్రేజ్.. సత్తా చాటిన రాయల్ ఎన్ ఫీల్డ్

Toyota : స్టైలిష్ లుక్, అదిరిపోయే మైలేజ్.. ఎర్టిగా బ్రదర్ ప్రత్యేకత1900లు ఇవే

Toyota : స్టైలిష్ లుక్, అదిరిపోయే మైలేజ్.. ఎర్టిగా బ్రదర్ ప్రత్యేకత1900లు ఇవే

Hyundai Venue:తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. కొత్త హ్యుందాయ్ వెన్యూ వచ్చేస్తోంది!

Hyundai Venue:తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. కొత్త హ్యుందాయ్ వెన్యూ వచ్చేస్తోంది!

Bajaj : రూ.20,000 తక్కువ.. 155కిమీ రేంజ్.. బజాజ్ కొత్త చేతక్ అదుర్స్!

Bajaj : రూ.20,000 తక్కువ.. 155కిమీ రేంజ్.. బజాజ్ కొత్త చేతక్ అదుర్స్!

Audi A6: ఆడి ఏ6.. లగ్జరీ, టెక్నాలజీల అద్భుత కలయిక.. కానీ ధర తెలిస్తే షాక్!

Audi A6: ఆడి ఏ6.. లగ్జరీ, టెక్నాలజీల అద్భుత కలయిక.. కానీ ధర తెలిస్తే షాక్!

Lamborghini : టాప్ స్పీడ్ 343కిమీ.. ఇది కారా ? ఫైటర్ జెట్టా.. ఇండియాలో లాంచ్

Lamborghini : టాప్ స్పీడ్ 343కిమీ.. ఇది కారా ? ఫైటర్ జెట్టా.. ఇండియాలో లాంచ్

Renault : ఒకేసారి 5 కొత్త కార్లతో భారత మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెనాల్ట్ రెడీ

Renault : ఒకేసారి 5 కొత్త కార్లతో భారత మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెనాల్ట్ రెడీ

Nissan x Trail :ఫార్చ్యూనర్‌కు పోటీ.. ఏకంగా 20 లక్షలు తక్కువకే కొత్త SUV!

Nissan x Trail :ఫార్చ్యూనర్‌కు పోటీ.. ఏకంగా 20 లక్షలు తక్కువకే కొత్త SUV!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.