Homeబిజినెస్Hyundai Verna 2026 latest update: జెడ్ జెన్ వినియోగదారులకు Hyundai తీసుకొస్తున్న ఈ కొత్త...

Hyundai Verna 2026 latest update: జెడ్ జెన్ వినియోగదారులకు Hyundai తీసుకొస్తున్న ఈ కొత్త కారు గురించి తెలుసా?

Hyundai Verna 2026 latest update: ప్రస్తుత ఆటోమోబైల్ మార్కెట్లో SUV లు ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నేటితరం వినియోగదారులు ఎక్కువగా విశాలమైన కార్లు కొనాలని చూస్తున్నారు. ఇదే సమయంలో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉండాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా జెడ్ జెన్ వినియోగదారులు కోరుకునే విధంగా కంపెనీలు కార్లను తయారు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో Hyundai కంపెనీ తన Verna కారును ఫేస్ లిఫ్ట్ గా మార్చి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కారు బోల్డ్ డిజైన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ధర కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

ప్రస్తుతం కారు కొనాలని భావించేవారు ఇంటీరియర్ డిజైన్ గురించి ఆరా తీస్తున్నారు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో ఫీచర్లు ఉంటేనే వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా హుందాయి వెర్నా కొత్త కారులో స్మార్ట్ టెక్నాలజీతో కూడిన టీచర్లు ఉన్నాయి. ఇందులో ఉండే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే రెండు కూడా 10.25 అంగుళాలతో ఉండనున్నాయి. వంపు తిరిగిన డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ప్రధాన ఆకర్షణగా కనిపించనుంది. అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, 350 ప్లస్ వాయిస్ కమాండింగ్ తోపాటు 8 స్పీకర్ లు ఇందులో కనిపిస్తాయి. రోజువారి వినియోగదారులకు ఈ సెడాన్ కారు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.

ఈ కారులో ఇంజన్ ప్లస్ పాయింట్ గా మారనుంది. ఎందుకంటే ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది ఇది 160 పవర్ ను అందిస్తుండగా.. 253 NM టార్కును రిలీజ్ చేస్తుంది. కొత్తగా కారు కొనే వారితోపాటు డ్రైవింగ్లో మంచి అనుభూతి పొందాలని అనుకునేవారు ఇందులో ప్రయాణం చేస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తో పని చేయనుంది. దీంతో లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సపోర్ట్ చేస్తుంది. హుందాయి వెర్నా పేస్లిప్ట్ కారు గ్లోబల్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. అలాగే ఇందులో లెవెల్ 2 ADAS తో పాటు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉండడంతో ప్రయాణికులకు భద్రత కలిగిస్తుంది. వీటితోపాటు 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఇంటిగ్రేటెడ్ డాష్ క్యామ్ వంటి ఫీచర్లు అదనపు రక్షణను అందిస్తాయి.

త్వరలో రాబోయే ఈ కారులో LED హెడ్ లాంప్స్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి. అలాగే ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ప్రీమియం లుక్ తో కలిగి ఉంటుంది. పూర్తిగా స్పోర్ట్స్ కారు వలె తలపించే దీని ధర రూ.10.98 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.18.25 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper