Homeబిజినెస్Gold Price: బంగారం కొనుగోలుకు ఇదే మంచి అవకాశం.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price: బంగారం కొనుగోలుకు ఇదే మంచి అవకాశం.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. వరుసగా కొన్ని రోజుల పాటు తగ్గుతున్నా.. స్వల్ప మొత్తంలోనే దిగి వస్తుంది. అయినా శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గుతుండడం కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెండి ధరలు మాత్రం పెరిగాయి. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2020 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.73 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 13వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,940 గా ఉంది. ఫిబ్రవరి 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. సోమవారం కంటే మంగళవారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,840 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,090గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,940 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,290 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,590తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,690 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,940తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,690తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,940తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలుతగ్గిన పాటు వెండి ధరలు పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,600గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు రూ.100 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,600గా ఉంది. ముంబైలో రూ..75,600, చెన్నైలో రూ.77,100, బెంగుళూరులో 72,050, హైదరాబాద్ లో రూ.77,100తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper