spot_img
Homeఅంతర్జాతీయంThailand Cambodia Conflict: ట్రంప్‌ పీస్‌ డీల్‌ ఫెయిల్‌.. మళ్లీ యుద్ధం మొదలైంది

Thailand Cambodia Conflict: ట్రంప్‌ పీస్‌ డీల్‌ ఫెయిల్‌.. మళ్లీ యుద్ధం మొదలైంది

Thailand Cambodia Conflict: యుద్ధాలు ఆపుతానని అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. ఒక్క యుద్ధం కూడా పూర్తిగా ఆపలేదు. బలవంతంగా తాత్కాలిక శాంతి ఒప్పందాలు కుదిర్చాడు. కొన్ని రోజులకే ఆ ఒప్పందాలు బ్రేక్‌ అవుతున్నాయి. ఇక ఉక్రెయి. రష్యా యుద్ధం ఆపే ప్రయత్నంలో ట్రంప్‌ తన పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఇక ఆపని యుద్ధాలు తన ఖాతాలో వేసుకోవాలని చూశాడు. నోబెల్‌ శాంతి బహుమతి కొట్టేద్దామనుకున్నాడు. కానీ, నోబెల్‌ కమిటీ ట్రంప్‌ను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక తాజాగా థాయ్‌లాండ్‌–కాంబోడియా యుద్ధం మళ్లీ మొదలైంది.

ప్రీహ్‌ విహీర్‌ గుడి కోసం..
థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య పూర్వకాల సంక్షోభం కొనసాగుతూ, వివాదాస్పద ప్రీహ్‌ విహీర్‌ గుడి పరిధిలో తీవ్ర కాల్పులు సంభవించాయి. కాంబోడియా సైనికులు గ్రెనేడ్‌ లాంచర్లు, చిన్న ఆయుధాల సహాయంతో కాల్పులకు దిగగా, దీనిపై థాయ్‌ సేన ఎదురుతిరుగుడు చర్యలు చేపట్టింది. మరోవైపు థాయ్‌ మిలిటరీ కాంబోడియా స్థలాలపై 8 బాంబులు వేసింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

జులైలో శాంతి ఒప్పందం..
ఫీజర్‌ డీల్‌గా గుర్తింపు పొందిన ఒప్పందం జులై నెలలో 5 రోజులు అధికారిక రకంగా యుద్ధం చేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మేరకు అక్టోబర్‌ వరకు సీజ్‌ఫైర్‌ అమలు చేసింది. దీనిని పొడిగించడంలో అమెరికా విఫలమైంది. దీంతో మళ్లీ యుద్ధం మొదలైంది.

యుద్ధానికి కారణాలు..
అయితే, ఈ పరిణామం రెండు దేశాల మధ్య మౌలిక విభేదాలు ఇంకా పూర్తిగా తీర్చుకోలేదన్న సూచన. ప్రాచీన గుడికి సంబంధించిన భవిష్యత్‌ హక్కులు, సరిహద్దు వ్యవహారాలు ఇంకా పరిష్కారం కావడం లేదు. ఇది ఇలాంటి వివాదాలకు, తాత్కాలిక ఒప్పందాల పరిమితుల మీద మళ్లీ ఒక్కసారి కీలక సందేహాలు రేపింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...
Oktelugu Epaper