Homeఅంతర్జాతీయంIsrael missiles targeting Iran cities: దూసుకొస్తున్న ఇజ్రాయెల్‌ క్షిపణులు.. వణుకుతున్న ఇరాన్‌ నగరాలు!

Israel missiles targeting Iran cities: దూసుకొస్తున్న ఇజ్రాయెల్‌ క్షిపణులు.. వణుకుతున్న ఇరాన్‌ నగరాలు!

Israel missiles targeting Iran cities: ఇరాన్‌ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అమెరికా ఆదేశాలతో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది. ఇరాక్‌ గగనతలం గుండా పయనిస్తూ పదుల సంఖ్యలో క్రూయిజ్‌ మిస్సైల్స్‌ టెహ్రాన్, ఇతర నగరాల వైపు దూసుకొస్తున్నాయి. ఈ ఆయుధాలు రడార్‌లను తప్పించుకుని కచ్చితంగా లక్ష్యాలను చేరుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో యుద్ధానికి సంబంధించిన వీడియోలు మిస్సైల్స్‌ వేగాన్ని, ట్రాజెక్టరీలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులు ఇరాన్‌ రక్షణ వ్యవస్థలకు సవాల్‌గా మారాయి. కమాండన్‌ ఇన్‌ చీఫ్‌ […]

Israel missiles targeting Iran cities: ఇరాన్‌ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అమెరికా ఆదేశాలతో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది. ఇరాక్‌ గగనతలం గుండా పయనిస్తూ పదుల సంఖ్యలో క్రూయిజ్‌ మిస్సైల్స్‌ టెహ్రాన్, ఇతర నగరాల వైపు దూసుకొస్తున్నాయి. ఈ ఆయుధాలు రడార్‌లను తప్పించుకుని కచ్చితంగా లక్ష్యాలను చేరుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో యుద్ధానికి సంబంధించిన వీడియోలు మిస్సైల్స్‌ వేగాన్ని, ట్రాజెక్టరీలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులు ఇరాన్‌ రక్షణ వ్యవస్థలకు సవాల్‌గా మారాయి.

కమాండన్‌ ఇన్‌ చీఫ్‌ మృతి..
ఇజ్రాయెల్‌ వార్తా ఏజెన్సీలు షాకింగ్‌ క్లెయిమ్‌ చేశాయి. ఇరాన్‌ కమాండన్‌ ఇన్‌ చీఫ్‌ అమిర్‌ హటామీ దాడుల్లో మరణించారు. 2017–2021 కాలంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇరాన్‌ సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం టెహ్రాన్‌ కమాండ్‌ చైన్‌ను దెబ్బతీస్తుంది. ఇరాన్‌ అధికారికంగా స్పందించకపోవడం ఆంతరిక గందరగోళాన్ని సూచిస్తోంది. ప్రతీకార దాడులు ఊహాగానాలే కాక, హమాస్, హిజ్బుల్లా వంటి ప్రాక్సీల ద్వారా జరగవచ్చు.

Also Read: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ప్రకంపనలు.. రాజీనామా బాటలో దిగ్గజాలు

ఇజ్రాయెల్‌ ఈ ఆపరేషన్‌తో ఇరాన్‌ అణు కార్యక్రమాలు, మిస్సైల్‌ సైట్లను లక్ష్యంగా చేసుకుని శక్తి సమతుల్యతను మార్చాలని చూస్తోంది. ఇరాక్‌ మార్గం ఉపయోగం ఇరాన్‌ గగనతల రక్షణ బలహీనతలను బహిర్గతం చేసింది. హటామీ లాంటి నాయకుడు కోల్పోవడం ఇరాన్‌ సైనిక నిర్ణయాల్లో ఆలస్యానికి దారితీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper