Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » A man who went hiking in the california woods was found 10 days after he went missing

USA Forrest : దారి తప్పి పది రోజులు అడవిలోనే.. ఎలా బతికాడో తెలుసా?

USA Forrest : అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్‌ బెర్రీస్‌ తింటూ కడుపు నింపుకున్నట్లు వెల్లడించాడు. అమెరికాలోని ఇలాంటి చిట్టడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటకు రావడం చాలా కష్టం.

Written By: NARESH ENNAM , Updated On : June 24, 2024 / 03:19 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
A Man Who Went Hiking In The California Woods Was Found 10 Days After He Went Missing

A man who went hiking in the California woods was found 10 days after he went missing

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

USA Forrest : సరదాగా మూడు గంటలపాటు కొండల్లో నడుద్దామని వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ దారి తప్పాడు. దారి కనుక్కోవడానికి పది రోజులు పట్టింది. ఈ పది రోజులు నీళ్లు తాగుతూనే, పండ్లు తింటూ బతికాడు.

అమెరికాలో…
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్‌ మెక్లిష్‌ జూన్‌ 11న సరదాగా ది శాంటక్రజ్‌ పర్యవతాలపై మూడు గంటలు గడిపేందుకు వెళ్లాడు. అతను కొద్దిసేపు నడిచాక దారి తప్పాడు ఆ మార్గంలో ఉండాల్సిన గుర్తులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దీంతో గందరగోళానికి గురయ్యాడు. జూన్‌ 16 వరకు ఎదరు చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డ్రోన్ల సాయంతో గాలింపుతో..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెక్లిష్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎవరో సాయం కోసం అరవడం గమనించినా కచ్చితంగా అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారు. కొన్ని రోజులపాటు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో వారం రోజులు డ్రోన్లతో గాలించారు. చివరకు బిగ్‌ బేసిన్‌ రెడ్‌ వుడ్‌ స్టేట్‌ పార్కులో చిక్కుకున్నట్లు గుర్తించారు. అత్యంత నీరసంగా ఉన్న అతడిని రెస్క్యూ చేశారు.

మూడు వస్తువులే..
ఇక అతడి వద్ద ఒక ఫ్లాష్‌ లైటు, ఫోల్డింగ్‌ సీజర్స్, బూట్లు మాత్రమే ఉన్నాయి. పది రోజులు గుట్టల్లో పారే సెలయేటి నీటిని తాగుతూ బతికేశాడు. రోజుకు ఒక గ్యాలన్‌ నీటిని తాగి ప్రాణాలు నిలిపుకున్నాడు. అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్‌ బెర్రీస్‌ తింటూ కడుపు నింపుకున్నట్లు వెల్లడించాడు. అమెరికాలోని ఇలాంటి చిట్టడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటకు రావడం చాలా కష్టం.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: A man who went hiking in the california woods was found 10 days after he went missing

Tags
  • 10 days
  • California Forests
  • hiking
  • man missing
  • USA
Follow OkTelugu on WhatsApp

Related News

Trump shocked China: చైనాకు షాక్‌ ఇచ్చిన ట్రంప్‌.. భద్రతా వ్యూహమా.. రాజకీయ ఒత్తిడా..?

Trump shocked China: చైనాకు షాక్‌ ఇచ్చిన ట్రంప్‌.. భద్రతా వ్యూహమా.. రాజకీయ ఒత్తిడా..?

AI Chit-Chat Case: గూగుల్‌ మర్డర్… కోర్టుకు ఎక్కిన ఓ యూజర్ తల్లి!

AI Chit-Chat Case: గూగుల్‌ మర్డర్… కోర్టుకు ఎక్కిన ఓ యూజర్ తల్లి!

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Gaurav Jaisingh: బహమాస్‌లో భారత సంతతి విద్యార్థి దుర్మరణం..

Gaurav Jaisingh: బహమాస్‌లో భారత సంతతి విద్యార్థి దుర్మరణం..

Western World : ద్వంద ప్రమాణాల పాశ్చాత్య ప్రపంచం మనకు నీతులు చెబుతుంది

Western World : ద్వంద ప్రమాణాల పాశ్చాత్య ప్రపంచం మనకు నీతులు చెబుతుంది

Pushpa : USA లో ఎటు చూసిన ‘పుష్ప’ మేనియా నే..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!

Pushpa : USA లో ఎటు చూసిన ‘పుష్ప’ మేనియా నే..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.