
టాలీవుడ్ టాప్ యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ తెరపైనే కాదు.. తెరవెనుక కూడా అంతే సందడిగా ఉంటారని తేలింది. ఇద్దరు యాంకర్లు కలిసి చేసిన సందడి అంతా ఇంతాకాదు..
శ్రీముఖి, విష్ణుప్రియ కలిస్తే ఆ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి చూపించారు. తాజాగా ఈ జోడి మరోసారి తమ అల్లరిని డ్యాన్సు రూపంలో చూపించింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన డ్యాన్సు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీముఖి అసలే అల్లరి పిల్ల.. దానికి విష్ణుప్రియ కలిసి చేసిన సందడి మరో రేంజ్ లో ఉంది. ఇద్దరూ పొట్టి స్కర్టులు ధరించి చెస్ట్ ఊపేస్తూ వీడియోల్లో ఊగిపోతూ ఎక్స్ పోజింగ్ పీక్స్ లెవల్లో చూపిస్తూ అలరించారు.
ఇద్దరూ కలిసి వీడియోలో చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
https://www.instagram.com/p/CPV8b_CpKPE/?utm_source=ig_web_copy_link