Homeఎంటర్టైన్మెంట్వైరల్: అప్సర.. 2లక్షలకు ఇలా చేసింది

వైరల్: అప్సర.. 2లక్షలకు ఇలా చేసింది

అప్సరరాణి.. రాంగోపాల్ వర్మ తెరపైకి తెచ్చిన ఈ హాట్ బ్యూటీ ఆడపదడపా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ లలో మెరుస్తోంది. వర్మ సినిమాల్లోనూ ప్రధాన హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే వర్మతో కలిసి తీసిన ‘థ్రిల్లర్’ మూవీ అప్సరారాణికి గుర్తింపును తీసుకొచ్చింది. ఇకసోషల్ మీడియాలోనూ మత్తెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ అప్సర రెచ్చిపోతోంది.

వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కొద్దిరోజుల్లోనే కనుమరుగు అవుతున్నారు. వర్మ హీరోయిన్లకు కావాల్సినంత గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లుగా రాణించలేక చతికిలబడిపోతుండటం శోచనీయంగా మారింది. ఇక కరోనా టైంలోనూ వర్మ పలువురు హీరోయిన్లను పరిచయం చేశాడు.

‘థిల్లర్’ మూవీలో అప్పరరాణి.. ‘నగ్నం’లో శ్రీరాపాక(స్వీటీ)ను పరిచయం చేశాడు. వీరిద్దరు ఇంతకముందే ఒకటి అర సినిమాల్లో నటించారు. అయితే వర్మ సినిమాలతో వీరిద్దరి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీనిని వారు కంటిన్యూ చేయలేకపోతున్నారు.

తాజాగా అప్సరరాణికి రవితేజ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అదేవిధంగా వర్మ తెరకెక్కిస్తున్న డేంజరస్ మూవీలో నటిస్తుంది.ఇక కరోనా లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ యువతకు హీట్ పుట్టిస్తోంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అప్సర రాణి ఫాలోవర్ల సంఖ్య 2 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తనను ఫాలో అవుతున్న అందరికీ షాకిచ్చినట్టుగా లుక్ ఇచ్చి ఒక ఫొటోను షేర్ చేసింది. తనకు ఇంత మంది ఫాలో వర్స్ నా అన్నట్టుగా ఆమె హావభావాలు ఆకట్టుకున్నాయి. 2 లక్షల మంది అభిమానులతో అప్సర ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి.

https://www.instagram.com/p/CO4lk0Rt9QK/?utm_source=ig_web_copy_link

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper