Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Trending » The heroine found by the police in the hotel room

Heroine: పోలీస్ రైడ్ లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్..!

ఏజెంట్, భోజపురి నటి, మోడల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Written By:KSR, Updated On : May 14, 2023 / 02:28 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
The Heroine Found By The Police In The Hotel Room

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Heroine: చిత్ర పరిశ్రమ పైకి కనిపించేంత అందంగా ఉండదు. ఎన్నో చీకటి కోణాలు, లొసుగులు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. హీరోయిన్ చేస్తామని ఆశలు రేపి మోసం చేసే వాళ్ళు ఎందరో ఉంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. మాయమాటలు చెప్పి వాడుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. వ్యభిచారం కూడా చిత్ర పరిశ్రమలో వేళ్లూనుకుపోయిన చెడ్డ సంప్రదాయం. లగ్జరీలకు అలవాటు పడిన చిన్నా చితకా హీరోయిన్స్, ఆఫర్స్ రాని వాళ్ళు ఈ వ్యభిచార కూపంలోకి లాగబడతారు. ఒక్కోసారి వారికి ఇష్టం లేకపోయిన చేయాల్సి రావచ్చు.

పలుమార్లు వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. తాజాగా పూణేలో ఓ నటి, మోడల్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. పూణేలోని పింప్రి , చెంచేవాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా సమాచారంతో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు. పథకం పన్ని తమ వలలో చిక్కేలా చేశారు. ఓ ముఠా ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ హై లెవెల్ వ్యభిచారం నడుపుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఒక డమ్మీ విటుడిని ఏర్పాటు చేశారు. అతడు ఏజెంట్ ని ఆన్లైన్ లో సంప్రదించారు. పూణేలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయాలని విటుడిని ఏజెంట్ ఆదేశించాడు. విటుడికి ఏజెంట్ ఫోటోలు కూడా పంపాడు. నిజమైన కస్టమర్ గా నమ్మించి హోటల్ గదికి వెళ్లడం జరిగింది. అక్కడ భోజపురి నటి, ఒక మోడల్ వ్యభిచారం చేసేందుకు వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు.

ఏజెంట్, భోజపురి నటి, మోడల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చాలా కాలంగా ముఠా ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నారని సమాచారం. ఇంకా ఈ ముఠా వెనకున్న వాళ్ళను విచారణలో బయటకు లాగుతామని పోలీసులు వెల్లడించారు. పూణేలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

KSR

KSR Subscriber - OK Telugu

Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Read More

Web Title: The heroine found by the police in the hotel room

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Bhojpuri Actress
  • Five star Hotel
  • Heroine
  • Media
  • Viral
Follow OKTelugu on WhatsApp

Related News

Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’ నుండి పోరాట సన్నివేశాలు లీక్..ఫోటోలు వైరల్!

Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’ నుండి పోరాట సన్నివేశాలు లీక్..ఫోటోలు వైరల్!

Fauji : వివాదాల్లో  ‘ఫౌజీ’..పాకిస్థాన్ ఆర్మీ కి హీరోయిన్ ఇమాన్వి కి ఉన్న లింక్ ఏమిటంటే!

Fauji : వివాదాల్లో ‘ఫౌజీ’..పాకిస్థాన్ ఆర్మీ కి హీరోయిన్ ఇమాన్వి కి ఉన్న లింక్ ఏమిటంటే!

Heroine : సినిమాలో అమాయకంగా ఉన్న ఈ హీరోయిన్ ను బయట చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Heroine : సినిమాలో అమాయకంగా ఉన్న ఈ హీరోయిన్ ను బయట చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Heroine : సినిమాలు మానేసి ఇన్నేళ్లు అవుతున్న తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..

Heroine : సినిమాలు మానేసి ఇన్నేళ్లు అవుతున్న తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..

Heroine : పూరి జగన్నాథ్ తో వరుసగా హ్యాట్రిక్ హీట్.. కానీ ప్రస్తుతం షాక్ అయ్యేలాగా మారిపోయిన హీరోయిన్..

Heroine : పూరి జగన్నాథ్ తో వరుసగా హ్యాట్రిక్ హీట్.. కానీ ప్రస్తుతం షాక్ అయ్యేలాగా మారిపోయిన హీరోయిన్..

Disha Patani : చిన్నారి ప్రాణాలను కాపాడిన హీరోయిన్ దిశా పటాని సోదరి.. వీడియో వైరల్!

Disha Patani : చిన్నారి ప్రాణాలను కాపాడిన హీరోయిన్ దిశా పటాని సోదరి.. వీడియో వైరల్!

Heroine : ఒకప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్.. ప్రస్తుతం వేశ్య పాత్రలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..

Heroine : ఒకప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్.. ప్రస్తుతం వేశ్య పాత్రలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..

Tollywood : సినిమాలో పద్ధతిగా.. ఇప్పుడు హాట్ బ్యూటీగా.. మైండ్ బ్లాక్ అయ్యేలా మారిపోయిన హీరోయిన్..

Tollywood : సినిమాలో పద్ధతిగా.. ఇప్పుడు హాట్ బ్యూటీగా.. మైండ్ బ్లాక్ అయ్యేలా మారిపోయిన హీరోయిన్..

Payal Rajput : అలాంటి వాళ్ళకే అవకాశాలు ఇస్తారు..మాకు ఇవ్వరు – పాయల్ రాజ్ పుత్!

Payal Rajput : అలాంటి వాళ్ళకే అవకాశాలు ఇస్తారు..మాకు ఇవ్వరు – పాయల్ రాజ్ పుత్!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.