https://oktelugu.com/

Sunny Leone: సెక్స్ వర్కర్ కు ఫోర్న్ స్టార్ కు మధ్య తేడా ఏంటి..? సన్నీ లియోన్ సంచలన సమాధానం

Sunny Leone: సన్నీలియోన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. అమెరికాలో ఫోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆమె భారత్ లో  సినీ ఇండస్ట్రీకి హాట్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె తెలుగు సినిమాల్లోనూ నటించారు. అయితే పోర్న్ స్టార్ అయినా..  తాను సాధారణ మహిళను మాత్రమేనని.. అనుకోకుండా తన జీవితం అటువైపు వెళ్లిందని పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనను సెక్స్ వర్కర్ గానే చూస్తారని.. అలానే కామెంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2022 / 12:15 PM IST

    Sunny Leone

    Follow us on

    Sunny Leone: సన్నీలియోన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. అమెరికాలో ఫోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆమె భారత్ లో  సినీ ఇండస్ట్రీకి హాట్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె తెలుగు సినిమాల్లోనూ నటించారు. అయితే పోర్న్ స్టార్ అయినా..  తాను సాధారణ మహిళను మాత్రమేనని.. అనుకోకుండా తన జీవితం అటువైపు వెళ్లిందని పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనను సెక్స్ వర్కర్ గానే చూస్తారని.. అలానే కామెంట్ చేస్తారని సన్నీలీయోన్ వాపోయింది. కొందరు పోర్న్ స్టార్లు సెక్స్ వర్కర్లతో సమానమని కామెంట్లు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. పోర్న్ స్టార్ కు, సెక్స్ వర్కర్ కు తేడా ఏంటిని అడిగారు. ఈ సందర్భంగా సన్నిలియోన్ చెప్పిన సమాధానాలు హాట్ టాపిక్ గా మారాయి.

    sunny leone

    తమ తల్లిదండ్రులు తనకు స్వేచ్చనిచ్చారని, అయితే తాను పోర్న్ స్టార్ గా మారడంపై అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. కానీ అనుకోకుండా  నాకు నచ్చిన వృత్తి ఇదేనన్నారు. పోర్న్ స్టార్, సెక్స్ వర్కర్లకు మధ్య తేడా ఏంటని అడిగిన ప్రశ్నకు ఇద్దరి లో ఉండేది ఒకటే ‘‘ధైర్యం’’ అని సమాధానమిచ్చారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎదుటి వారిని సంతోపెట్టడంలో వారు త్యాగాలు చేస్తున్నట్లేనని అనుకుంటున్నానని అన్నారు. ఒక్కోసారి ఫోర్న్ స్టార్ అయినందుకు బాధ కలిగించినా.. తామేమీ ఇతరులను మోసం చేయడం లేదు గదా.. అని అనిపిస్తుందని సన్నీ లీయోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Also Read: Neelambari Character In Narasimha Movie: నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా??

    భారత్ లో ఇలాంటి ఫోర్న్ స్టార్లు ఉండొచ్చా… అని అడిగిన ప్రశ్నకు ఆ విషయంలో వ్యక్తిగతంగా నేనేమీ చెప్పలేనని సన్నీలీయోన్ అన్నారు. దానిపై ప్రభుత్వం, ప్రజలు నిర్ణయం తీసుకుంటారని సమాధానం ఇచ్చారు. అమెరికాలో ఈ విషయంలో అంగీకరించినా భారత్ లో ఉన్న పరిస్థితుల్లో దీనిపై నిషేధం ఉందన్నారు. ఒక్కోసారి ఇలాంటి ప్రశ్నలు మీడియా వాళ్లు వేస్తుంటారు. కానీ పర్సనల్ గా వాటిపై అభిప్రాయం వేరే ఉంటుంది. కానీ అవి బహిరంగంగా చెప్పలేమని అన్నారు. అయితే ఎంత మంది జర్నలిస్టులు ఇలాంటి ప్రశ్నలు వేసినా నా నుంచి మాత్రం ఒకటే సమాధానం వస్తుందని అన్నారు.

    ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు.. సరోగసి ద్వారా మరో ఇద్దరికి జన్మనిచ్చారు.. మరి మీ వృత్తి గురించి మీ పిల్లలకు ఏం చెబుతారు..? అన్న ప్రశ్నకు సన్నీ లీయోన్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.. ప్రస్తుతం వారు చిన్న పిల్లలు. పెద్దయ్యాక వివరంగా చెబుతా. అయితే నిజమే చెప్పాలనుకుంటున్నా. కానీ నా వృత్తి వారి జీవితంపై ప్రభావం చూపుతుందో లేదో.. కాలమే నిర్ణయిస్తుంది. అయితే వారి జీవితం మాత్రం నాలాగా కాకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా.. వారికి ఒక తల్లిగానే నాకు తెలిసిన జీవితాన్ని వారికి ఇవ్వాలని అనుకుంటున్నానని సన్నీ లియోన్ తెలిపింది. ప్రతీ పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలి. అప్పుడే వారు సరైనమార్గంలో వెళ్తారనేది నా అభిప్రాయం. అయితే వారిపై దృష్టి కూడా పెట్టాలని సన్ని లీయోన్ అన్నారు.

    Also Read: Bigg Boss 6 Telugu: షాకింగ్ ట్విస్ట్… మామ స్థానంలో మాజీ కోడలు!
    Recomended Videos