https://oktelugu.com/

Sunny leone : నెత్తురు చిందించింది.. రక్తంతో శృంగార తార లుక్ చూసి అంతా షాక్

సన్నీ లియోన్ తాజాగా రక్తపు మడుగులో ఉన్న ఫోటో ఆమె అప్లోడ్ చేశారు. ఆమె ముఖం, నోరు మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న ఆమెని చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏమైందని.. కామెంట్లు చేస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 5, 2024 / 01:47 PM IST

    Sunny leone

    Follow us on

    Sunny leone : స్టార్ట్ హీరోయిన్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా అసలు పరిచయం అక్కరలేదు. ఈరోజుల్లో సన్నీ లియోన్ అంటే తెలియని వాళ్లు ఉండరు. బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ లలో నటిస్తూ.. కుర్రకారును మత్తు ఎక్కిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ.. సన్నీ లియోన్ ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. అయితే ఆమె బాలీవుడ్ లోకి రాక ముందు.. శృంగార చిత్రాలలో నటించేది. దీంతో అందరూ ఆమెని బ్యాడ్ అనుకునేవారు. కానీ ఆమె చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి.. ఆశీల్ల చిత్రాలు మానేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం నటనతో అందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా రాణిస్తోంది. అయితే ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో అన్ని విషయాలు పంచుకుంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. ఆ ఫొటోని చూసి సన్నీ లియోన్ కి ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో సన్నీ లియోన్ కి ఏమైందో వివరంగా తెలుసుకుందాం.

    సన్నీ లియోన్ తాజాగా రక్తపు మడుగులో ఉన్న ఫోటో ఆమె అప్లోడ్ చేశారు. ఆమె ముఖం, నోరు మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న ఆమెని చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏమైందని.. కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ కి సన్నీ లియోన్ క్యాప్షన్ ఇస్తూ.. ఇది నా కష్టం, రక్తం, చెమట, కన్నీళ్లు అన్ని నన్ను జీవితంలో పైకి తీసుకువెళ్తుందని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియల్ వైరల్ అవుతుంది. అయితే ఈ కపోస్ట్ గ్యాంగ్ అనే మూవీకి సంబంధించినది అని తెలుస్తుంది. ఈ సినిమాతో సన్నీ లియోన్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

    పోర్న్ స్టార్ట్ గా కేరియర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. జిస్మ్ 2 అనే సినిమాతో మొదటిసారిగా ఆమె ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత మరెన్నో సినిమాలు చేసి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. అలాగే తెలుగులో పలు సినిమాలకు స్పెషల్ సాంగ్ లు కూడా చేశారు. ఆమెకు బాలీవుడ్ లో రాగిణి ఎంఎంఎస్ 2 సినిమా బాగా గుర్తింపు తెచ్చింది. అశ్లీల సినిమాల్లో నటిస్తూ కొన్ని రోజులు ఈమె విమర్శలకు గురి అయ్యింది. తరువాత వాటిని విడిచిపెట్టి.. సినిమాల్లోనే నటిస్తుంది. అలానే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ.. ఎంతో మందిని ఆదుకుంటుంది. ఈమె ఒక పాపను దత్తతగా తీసుకుంది. ఇలా ఈమె చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయి.