Dasara Advance Bookings: ఈ సినిమాకి నైజాం ప్రాంతం లో స్టార్ హీరో తో సరిసమానమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇది ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. హైప్ ఉందని తెలుసు కానీ, మరీ ఈ రేంజ్ హైప్ ఉంటుందని మాత్రం ఊహించలేకపోయారు. అందులోనూ ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ కి ఫైనల్ పరీక్షలు కూడా అయిపోయాయి. అందుకే హైదరాబాద్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. స్టార్ హీరోలకు తప్ప,మీడియం రేంజ్ హీరోలకు ఈ ప్రాంతం లో ఇంత బుకింగ్స్ జరగడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు కావాల్సినదంతా ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే, పాజిటివ్ టాక్ వస్తే నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల రూపాయిల షేర్ మరియు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాకి నైజాం ప్రాంతం లో స్టార్ హీరో తో సరిసమానమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇది ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. హైప్ ఉందని తెలుసు కానీ, మరీ ఈ రేంజ్ హైప్ ఉంటుందని మాత్రం ఊహించలేకపోయారు. అందులోనూ ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ కి ఫైనల్ పరీక్షలు కూడా అయిపోయాయి. అందుకే హైదరాబాద్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.