Mahesh Babu- Namrata Dating : మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2005లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా వీరి వివాహం జరిగింది. నమ్రతను మహేష్ పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదని, అందుకే మహేష్ రహస్య వివాహం చేసుకున్నారు. చేసేది లేక కృష్ణ, కొడుకు మహేష్ పెళ్లికి హాజరయ్యాడనే వాదన ఉంది. మహేష్ పెళ్లి వార్త అప్పట్లో సంచలనం రేపింది. చడీ చప్పుడు లేకుండా మహేష్ లాంటి స్టార్ పెళ్లి చేసుకోవడం టాలీవుడ్ ని ఊపేసింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Namrata shirodkar revealed the secrets of dating time with mahesh babu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com