https://oktelugu.com/

లేడీస్ ను నిద్రపోనివ్వని మహేష్ బాబు

వయసు పెరిగే కొద్దీ అందరూ జుట్టు రాలిపోయి.. బట్టతల వచ్చి.. ముడతలు ముఖంపై కనిపిస్తూ అందవిహీనంగా మారిపోతారు. కానీ ఎవర్ గ్రీన్ అందగాడు మహేష్ బాబు మాత్రం వయసు పెరిగే కొద్దీ మరింత కుర్రాడు అయిపోతున్నాడు. Also Read: బిగ్ బాస్: ఈ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్ అప్పుడు ఎప్పుడో ‘పోకిరీ’ సినిమా కోసం జట్టు పెంచిన మహేష్ బాబు తాజాగా క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో రఫ్ పాత్రలో ‘సర్కారు వారిపాట’లో కనిపించబోతున్నారు. అప్పటి లుక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 / 08:15 PM IST
    Follow us on

    వయసు పెరిగే కొద్దీ అందరూ జుట్టు రాలిపోయి.. బట్టతల వచ్చి.. ముడతలు ముఖంపై కనిపిస్తూ అందవిహీనంగా మారిపోతారు. కానీ ఎవర్ గ్రీన్ అందగాడు మహేష్ బాబు మాత్రం వయసు పెరిగే కొద్దీ మరింత కుర్రాడు అయిపోతున్నాడు.

    Also Read: బిగ్ బాస్: ఈ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్

    అప్పుడు ఎప్పుడో ‘పోకిరీ’ సినిమా కోసం జట్టు పెంచిన మహేష్ బాబు తాజాగా క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో రఫ్ పాత్రలో ‘సర్కారు వారిపాట’లో కనిపించబోతున్నారు. అప్పటి లుక్ ను మళ్లీ తీసుకొచ్చాడు.

    అయితే తాజాగా మహేష్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. అమ్మాయిలను నిద్రపోనివ్వకుండా చేస్తోంది. యంగ్ బాయ్ లా బ్లాక్ అండ్ వైట్ లో మహేష్ మనసు దోచేస్తున్నాడు.

    Also Read: పవన్ స్టార్ ను కిచిడీ చేస్తున్న రాంగోపాల్ వర్మ

    మహేష్ బాబు కొత్త లుక్ ఫొటోలు తాజాగా మరోసారి విడుదలయ్యాయి. ప్రముఖ ఫొటో గ్రాఫర్ అవినాష్ గోవరికర్ తీసిన స్టిల్స్ ను మహేష్ విడుదల చేశాడు. ‘అవినాష్ స్టిల్స్ లో బాగా నచ్చింది ఎంపిక చేయడం చాలా కష్టమని.. అన్నీ అద్భుతంగా ఉంటాయంటూ’ మహేష్ బాబు ఒక బ్లాక్ వైట్ ఫొటోను పంచుకున్నాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్