https://oktelugu.com/

బిగ్ బాస్: ఈ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్

బిగ్ బాస్ 4 ఫైనల్ కు చేరువైంది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలోనే హౌస్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: పవన్ స్టార్ ను కిచిడీ చేస్తున్న రాంగోపాల్ వర్మ ఇప్పటికే టాప్ 5 ఎవరనేదానిపై బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. అఖిల్ ఆల్ రెడీ ఫైనల్ కు చేరడంతో మిగతా వారిలో అభిజీత్ చివరి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 / 08:00 PM IST
    Follow us on

    బిగ్ బాస్ 4 ఫైనల్ కు చేరువైంది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలోనే హౌస్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

    Also Read: పవన్ స్టార్ ను కిచిడీ చేస్తున్న రాంగోపాల్ వర్మ

    ఇప్పటికే టాప్ 5 ఎవరనేదానిపై బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. అఖిల్ ఆల్ రెడీ ఫైనల్ కు చేరడంతో మిగతా వారిలో అభిజీత్ చివరి 5వ ర్యాంకులో చేరాడు.

    ఈ శనివారం ఇంటిసభ్యులకు హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం. తాజాగా విడుదలైన ప్రోమోలో అవినాష్, అరియానా, మోనల్ తదితరులను గట్టిగా వాయించినట్టు కనిపిస్తోంది. అరియానా, అవినాష్ ను నాగార్జున టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

    Also Read: క్రైమ్ ని చేధించే ఐ ఐ టి ముంబై జీనియస్ కృష్ణమూర్తి

    శనివారం ఎపిసోడ్ మొత్తం పూర్తయ్యిందని.. ఆదివారం ఎపిసోడ్ కూడా పూర్తి అయ్యి ఎలిమినేటెడ్ అయ్యిందో ఎవరో కూడా లీక్ అయినట్టు సమాచారం.

    ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నుంచి ఈ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. దాదాపు 11 సార్లు సేవ్ అయిన మోనాల్ ఈ వారం గట్టి పోటీదారుల మధ్య తక్కువ ఓట్ల కారణంగా నిష్ర్కమించినట్టు ప్రచారం సాగుతోంది. మరి ఆదివారం ఎపిసోడ్ వరకు దీనిపై క్లారిటీ రానుంది. అప్పటివరకు ఎదురుచూడడమే..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్