spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట...

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇకమీదట కూడా రాబోయే సినిమాలతో డిఫరెంట్ కథలను మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులందరిలో ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచస్థాయి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు అన్ని సినిమాల్లో చాలా యాక్టివ్ గా పర్ఫామెన్స్ ని చూపించినప్పటికి రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రం నటించడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారట. ముఖ్యంగా బిజినెస్ మేన్ సినిమాలో కాజల్ తో చందమామ అనే సాంగ్ షూట్ చేసినప్పుడు ఆయన చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాడని డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒక సందర్భంలో తెలియజేశాడు.

ఇక ఏది ఏమైనా కూడా బిజినెస్ మెన్ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బిజినెస్ మేన్ సినిమా సాంగ్ లో రొమాంటిక్ సన్నివేషన్లో హీరోయిన్ తో ఆయన ఎంట్రాక్ట్ అవ్వడానికి దానికి సపరేట్ గా స్పెషల్ టైం తీసుకొని ఆయన ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యారని పూరి జగన్నాధ్ గతంలో చెప్పడం విశేషం…

బిజినెస్ మేన్ సినిమా పూరి జగన్నాధ్ కి మెమొరబుల్ సినిమా అనే చెప్పాలి. అందులో ప్రతి సన్నివేశం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్రతి మాట కూడా తూటాల పేలుతుంటాయి. ఒకరంగా చెప్పాలంటే డైలాగులతోనే ఈ సినిమాను నడిపించాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి స్లమ్ డాగ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...

National Flag Day: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా.. ప్రేరణాత్మక ప్రయాణం!

National Flag Day: భారత జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు. అది మన స్వాతంత్య్ర సంగ్రామం ఆశలు, త్యాగాలు, ఐక్యత, భవిష్యత్తు కలలను ప్రతిబింబించే చిహ్నం. 1947 జూలై...
Oktelugu Epaper
Exit mobile version