Madhya Pradesh: ఇటీవల కాలంలో శారీరక సంబంధాలు పెరుగుతున్నాయి. కామవాంఛ తీర్చుకునేందుకు మగవాడు ఉపయోగించే ఆయుధం శారీరక సంబంధం. దీంతో ఆడవారిని తమ గుప్పెట్లో ఉంచుకుని వీలైనప్పుడల్లా వాంఛ తీర్చుకుంటూ పెళ్లి అంటే మాత్రం వాయిదాలు వేయడం షరామామూలే. ఇక్కడ కూడా ఓ యువకుడు పెళ్లికి ముందే ప్రియురాలితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి అంటే మాత్రం వాయిదాలు వేయడంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.

మధ్యప్రదేశ్ లోని భోఫాల్ లో తన తండ్రి దుకాణంలో పనిచేసే ఓ ఇరవైఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. దీంతో అతడు తన వాంఛ తీర్చుకునేందుకు యువతిపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలో ఓసారి మాట్లాడేది ఉందని పిలిచి తన కోరిక తీర్చాలని వేధించాడు. దీంతో ఒప్పుకుంది. అనంతరం మరోమారు కూడా ఇలాగే బలవంతం చేశాడు. అక్కడ కూడా తన కోరిక తీర్చాలని మరోమారు ఒత్తిడి చేశాడు దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Also Read:BalaKrishna: 30 ఏళ్ళ క్రితమే KGF ని తీసేసిన బాలయ్య బాబు
పెళ్లికి ముందే ఇలా కోరికలు తీర్చుకోవడం తరువాత వివాహం చేసుకోవాలంటే దూరం జరగడం మామూలైపోయింది. దీంతో ఆమె తన భవిష్యత్ దృష్ట్యా ప్రియుడు తెచ్చిన వాదనను ఒప్పుకోలేదు. దీంతో అతడిని పోలీసులకు పట్టించింది. సొంత దుకాణంలో పనిచేసే యువకుడితో ప్రేమలో పడినందుకు తనకు ఇంతటి అన్యాయం చేస్తాడని అనుకోలేదు. అందుకే అతడిని వదిలించుకోవాలని ఆమె పోలీసులకు పట్టించడంతో అందరు ప్రశంసిస్తున్నారు.

లేకపోతే అదే అలవాటుగా మారి యువతి భవిష్యత్ అంధకారంలో మునిగిపోయేది. ప్రియుడి వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు తెలియజేసిది. దీంతో అతడి పన్నాగం బట్టబయలు అయింది. వీలైనప్పుడల్లా కోరిక తీర్చుకుని వదిలేద్దామని అనుకున్నాడు. కానీ ఆమె తెగువ చూపి అతడిని పట్టించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుడిపై చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
Also Read:Shruti Haasan: ప్రైవేట్ పార్ట్స్ సర్జరీల ‘శ్రుతి హాసన్’ క్లారిటీ.. మరి ఎఫైర్లు సంగతి ?